10+2 అర్హతతో  అటవీశాఖలో 1000 భారీగా ఉద్యోగ నియామకాలు | Latest Forest Department Notification 2024 | Latest Forest Jobs in Telugu

10+2 అర్హతతో  అటవీశాఖలో 1000 భారీగా ఉద్యోగ నియామకాలు | Latest Forest Department Notification 2024 | Latest Forest Jobs in Telugu

అటవీశాఖలో లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అటవీశాఖ PCCF మధుసూదనరెడ్డి తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో  పోస్టులు మొత్తం 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి 10th, 12th, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Forest వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ మనకు అటవీశాఖలో  నుండి విడుదల చేశారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా 50 రేంజర్లు, 200 సెక్షన్ ఆఫీసర్లు, 750 బీటు అధికారుల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10, 10+2, డిప్లమా & బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్  లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా 1000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

General/Bc వారు 320/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి  కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

Apply చేసుకున్న విధ్యార్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 35500/- to రూ 1,12,000/- జీతం ఇస్తారు.

ముఖ్య తేదిలు :

అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) వై.మధుసూదనరెడ్డి మంగళవారం వెల్లడించారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification- Read Here  

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page