Free Sewing Machine : ప్రధానమంత్రి ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి
Free Sewing Machine PM Vishwakarma Yojana: : మీకు ఉచిత కుట్టు మిషన్ పథకం గురించి తెలుసా? పీఎం విశ్వకర్మ యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. అయితే ఈ పథకం ద్వారా మీరు ఎలా కుట్టు మిషన్ పొందాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 15000 మీకు ఇస్తుంది. మీ కుట్టు మిషన్ కొనాలి అనుకున్న వాళ్లకి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 20000 ఇస్తుంది. ఈ పథకంలో మహిళలు మహిళలకే కాకుండా పురుషులు కూడా అవకాశం కల్పించింది.
ఈ పథకంలో అప్లై చేయాలనుకున్నవాళ్లకు దరఖాస్తుదాన్ని వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, Voter ID, Pancard & Driving Licence జిరాక్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తాజాగా తీసుకున్నటువంటి 3 Passport సైజ్ కలర్ ఫొటోస్ కలిగి ఉండాలి. Free Sewing Machine అప్లై చేయాలి అనుకున్న అభ్యర్థులు https://pmvishwakarma.gov.in/ లో లాగ్ ఇన్ అవ్వాలి. ఆన్లైన్ లో కుదరదు అనుకుంటే దగ్గర ఉన్నటువంటి సి ఎస్ సి సెంటర్ కి వెళ్లేసి అప్లై చేసుకోండి. మీకు ఒక రాసేది ఇస్తారు ఆ రాసేది మీ దగ్గర పెట్టుకోండి మీకు ఏప్రిల్ లోపల ఫ్రీగా కుట్టు మిషన్ మీ దగ్గరికి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు
•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల
•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు
•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏమిటి?
పీఎం విశ్వకర్మ పథకంలో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్ర కల్పించాలని నిర్ణయించారు. లబ్ధిదారులకు శిక్షణ కాలం లో రోజుకి రూ.500 చొప్పున సైపెండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఆధునిక యంపరికరాలు కొనుక్కోవడానికి రూ.15,000 వరకూ ఆర్థికసాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ఏడాది 5 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తామని పేర్కొన్నారు. విశ్వకర్మ పథకంతో మన సంప్రదాయ కళాకారులకు, చేతి వృత్తిదారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని.
పీఎం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం యొక్క ప్రయోజనాలు:-
ఈ పథకంలో మీరు చిన్న మరియు మధ్యతరగతి స్వర్ణకారులు, వడ్రంగులు, లాండ్రీ కార్మికులు, క్షురకులు, కుమ్మరులు ఈ పథకంలో రూ.2 లక్షల దాకా రుణ సదుపాయం కల్పిస్తారు. వడ్డీ రేటు 5 శాతం చెల్లించాల్సిటుంది. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం తోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఆందజేస్తారు. మార్కెటింగ్ మద్దతు సైతం ఉంటుంది. అంటే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.
PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో అర్హులు ఎవరు?
ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి
1.చేనేత కార్మికులు
2.స్వర్ణకారులు
3.వడ్రంగులు
4.లాండ్రీ కార్మికులు
5.క్షురకులు
6.కుమ్మరులు
7.శిల్ప కళాకారులు
8.రాళ్లు కొట్టేవారు
9.తాపీ మేస్త్రీలు
10.బుట్టలు అల్లేవారు
11.చీపుర్లు తయారుచేసేవారు
12.తాళాలు తయారుచేసేవారు
13.బొమ్మల తయారీదారులు
14.పూలదండలు తయారుచేసేవారు.
15. మత్స్యకారులు దర్జీలు
16.చేపల వలలు అల్లేవారు. పై తెలిపిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే.
PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో అమౌంట్ ఎవరు చెల్లిస్తారు.
ఈ పథకం సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ.2 లక్షల దాకా రుణసాయం మరియు లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కూడా కలదు.
PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎలా అప్లై చేయాలి కావలసిన డాక్యుమెంట్?
విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ పథకం అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు కిందికి వచ్చినట్లయితే
*ఆధార్ కార్డు జిరాక్స్
*బ్యాంకు ఖాతా జిరాక్స్
*భూమి పాస్ బుక్ జిరాక్స్
*Voter ID, Pancard & Driving Licence జిరాక్స్
*కౌలు రైతు అయితే రైతు నుంచి NOC.
*ఆదాయ ధ్రువీకరణ పత్రం
*తాజాగా తీసుకున్నటువంటి 3 Passport సైజ్ కలర్ ఫొటోస్
PM Vishwakarma Yojana ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఎలా అప్లై చేయాలి?
ఈ పథకానికి మీరు గాని అప్లై చేయాలి అనుకుంటే ఈ సేవలో వెళ్లేసి అప్లై చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకున్నట్లైతే దగ్గర ఉన్నటువంటి సచివాలయంలో వెళ్లేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు.
ఈ స్కీం సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ మరియు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి.
Apply Online Link Click Here
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Click on the link given below
=====================
Important Links:
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here