APPSC Jobs : ఆరు నోటిఫికేషన్ విడుదల

APPSC Jobs : ఆరు నోటిఫికేషన్ విడుదల

APPSC Notification 2024 : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది శుక్రవారం ఏపీ APPSC అఫీషియల్ వెబ్సైట్లో కొత్తగా వేరువేరు కేటగిరీలు 33 ఉద్యోగాలు ఆరు నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్లు ప్రభుత్వంలో కాలుష్య నియంత్రణ మండలి, కంట్రీ ప్లానింగ్ సర్వీస్,  మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ ట్రాన్సోజెండర్, భూగర్భ నీటిపారుదల శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలో వివిధ శాఖలలో  మార్చి 19 నుంచి 8 ఏప్రిల్ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పోస్ట్ వివరాలు  :-

అనలిస్ట్ గ్రేడ్-2 = 18

అసిస్టెంట్ డైరెక్టర్ =07

లైబ్రేరియన్ = 04

అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ =01

అసిస్టెంట్ డైరెక్టర్  =2

అసిస్టెంట్ కెమిస్ట్ = 01

అనలిస్ట్ గ్రేడ్ =02 తదితర పోస్ట్ వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే ఉన్నాయి.

మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల  విడుదల   

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

నెల జీతము  :- Rs.57,100 – 1,47,760 /- మధ్య నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

అవసరమైన వయో పరిమితి: 28/02/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది చూడండి.

OFFICIAL WEBSITE LINK  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

APPSC Jobs, APPSC Notification 2024, APPSC Notification, Andhra Pradesh job notification latest, latest Andhra Pradesh government job recruitment in telugu, govt jobs, ap Forest Department jobs  2024, government jobs,  job search, APPSC recruitment, latest jobs in Telugu, free job search, state government jobs, latest jobs 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *