Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | 25,000 జీతం ఇస్తారు | Latest Amazon Transportation Representative Recruitment 2024 In Telugu
Feb 09, 2024 by Telugu Jobs Point
నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి శుభవార్త తీసుకోవడం జరిగింది, కొత్త వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Amazon నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ట్రాన్స్పోరటేషన్ రిప్రెసెంటేటివ్ నుంచి రావడం జరిగింది. చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశం, Amazon వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి ట్రాన్స్పోరటేషన్ రిప్రెసెంటేటివ్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు ట్రాన్స్పోరటేషన్ రిప్రెసెంటేటివ్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు
•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు
•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల విడుదల
•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు
•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•Latest Central government job recruitment in Telugu free jobs in Telugu
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు – మౌఖిక మరియు వ్రాతపూర్వకంగా ఉంటాయి.
*గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్.
*అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (వ్రాత మరియు మౌఖిక).
*వినియోగదారులందరితో సరిగ్గా మరియు స్పష్టంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం
*మంచి కాంప్రహెన్షన్ స్కిల్స్ – కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుని చెప్పగల సామర్థ్యం
*ఏకాగ్రత సామర్థ్యం – పరిష్కారానికి పరధ్యానం లేకుండా కస్టమర్ల సమస్యలను అనుసరించండి
*జట్టు వాతావరణంలో అలాగే స్వతంత్రంగా విజయవంతంగా పని చేయండి
*Windows XP, Microsoft Outlook, Microsoft Word మరియు Internet Explorerతో పరిచయం
*అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు
*వెబ్సైట్లను విజయవంతంగా నావిగేట్ చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది
*ఇమెయిల్ అప్లికేషన్ల గురించిన నిష్ణాతమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 35,000/- to 45,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
•మొబైల్ లో రాత పరీక్ష
•ఇంటర్వ్యూ
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
•కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
•Amazon Online Apply Link Click Here
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here
AP Prisons Department Tailoring Instructor, Wireman & Barber Job Vacancy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైళ్ల శాఖ లోని సెంట్రల్ జైలులో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-II, వైర్మెన్ మరియు బార్బర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. వివరాల కోసం క్లిక్ చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*