Latest Job Alert : జిల్లా పౌర సరఫరాల లో అసిస్టెంట్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSCSCL Technical Assistants Recruitment 2024 Notification Apply Now 

Latest Job Alert : జిల్లా పౌర సరఫరాల లో అసిస్టెంట్స్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APSCSCL Technical Assistants Recruitment 2024 Notification Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 08 February 2024 Telugu Jobs Point  

Andhra Pradesh State Civil Supplies Corporation Limited Job Vacancy 2024 Application : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ O/o జిల్లా పౌర సరఫరాల మేనేజర్, APSCSCL, జిల్లాలో పని చేయడానికి 01 (ఒక) సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 (నాలుగు) టెక్నికల్ అసిస్టెంట్ల గ్రేడ్ III పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి పోస్ట్ ద్వారా లేదా కార్యాలయ పని గంటలలో చేతితో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రోస్టర్ విధానాన్ని అనుసరించి మెరిట్ ప్రాతిపదికన జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరియు ఇంటర్వ్యూలు ఉండవు, రిక్రూట్‌మెంట్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•తెలంగాణ గురుకుల 9210 ఉద్యోగాల  ఫలితాలు విడుదల

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల  

APSCSCL Technical Assistants Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నోటిఫికేషన్ 2024.

పోస్ట్‌లు: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 04 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి B.Sc (Agri)/B.Sc(Hort)/B.Sc (డ్రై ల్యాండ్ అగ్రి).

ii)బయో-టెక్నాలజీలో గ్రాడ్యుయేట్లు/ వృక్షశాస్త్రంలో స్పెషలైజేషన్ ఉన్న సైన్స్ గ్రాడ్యుయేట్లు.

iii)డిప్లొమా ఇన్ అగ్రిల్, పాలిటెక్నిక్/ ఆర్గానిక్ ఫార్మింగ్/ల్యాండ్ ప్రొటెక్షన్. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18ఏళ్లు నిండి, 40ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: 07 ఫిబ్రవరి 2024

చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2024.

జీతం: నెలకు రూ.22,000/- + రూ. 1250/- (TA) నెల జీతం ఇస్తారు. 

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో

అవసరమైన పత్రాలు ఉండాలి.

1. ఆధార్ కార్డ్.

2. IV నుండి X తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు/ నేటివిటీ సర్టిఫికేట్.

3. కుల ధృవీకరణ పత్రం.

4. గ్రాడ్యుయేషన్/డిప్లొమా సర్టిఫికేట్.

5. గ్రాడ్యుయేషన్/డిప్లొమా మార్కుల జాబితాలు

6. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.

7. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల జాబితా.

8. తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important links

•Official Website Visit Here  

•Notification- Read Here  

•Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page