Free Scooty Scheme : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి
Free Scooty Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, యువతకు ఉచితంగా స్కూటీలను పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈరోజు మనం పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన యువతకు అంతా ఈ పథకానికి అర్హులే అని తెలుస్తుంది. ఈ పథకానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే మీకు ఉండవలసిన అర్హతలు, డాక్యుమెంట్ పూర్తి వివరాలనేవి ఇందులో మీకు తెలియ చేస్తాము.
ఉచిత స్కూటర్ స్కీమ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణ యువత సాధికారత పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకునేవాళ్లు, వారు వెళ్ళవలసిన ప్లేస్ కి అనగా ఉద్యోగాలకు గానీ లేదా సొంతంగా బిజినెస్లు నడిపిస్తున్న మహిళలు అందరూ ఇందులో వెళ్లవచ్చును. అలాగే యూనివర్సిటీ క్లాసులుకు హాజరు కావచ్చు. వారిలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.
ఉచిత స్కూటీ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అర్హత వయసు ఎంత ఉండాలి.
ఈ పథకానికి అప్లై చేసుకున్న వాళ్లు తెలంగాణ యువతి అయి ఉండాలి. తప్పనిసరిగా మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రస్తుతం చదువుకుంటూ ఉండాలి. తెలంగాణలో పేద కుటుంబానికి చెందిన యువత అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయి ఉండాలి.
ఉచిత స్కూటీ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్.
*ఆధార్ కార్డ్/ పాన్ కార్డ్
*పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
*ఆధార్ కార్డు
*మొబైల్ నెంబర్/ Email Id
*ముఖ్యంగా భారతీయులై ఉండవలెను.
*నివాస ధ్రువీకరణ పత్రం
*తాజాగా తీసుకున్నటువంటి Passport సైజ్ ఫోటో
* వయసు నిర్ధారతా పత్రం
ఈ పథకానికి ఎవరు అర్హులు.
ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి.
ప్రస్తుతం ఫ్రీ స్కూటీ స్కీమ్ అనేది అమలులో లేదు త్వరలో స్కీమ్ కి సంబంధించిన అప్లై లింక్ అనేది యాక్టివేషన్ అవుతుంది. మరిన్ని వివరాలు కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు సమాచారం అనేది దొరుకుతుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Click on the link given below
=====================
Important Links:
➡️Application Format Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here