RTC Jobs : రాత పరీక్ష లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో నోటిఫికేషన్ విడుదల

RTC Jobs : రాత పరీక్ష లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో నోటిఫికేషన్ విడుదల

ఫిబ్రవరి 01, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TSRTC Telangana Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్ఆర్టీసీ రీజియన్లు (డిపో/ యూనిట్) లో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటిస్ శిక్షణకు లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

TSRTC Apprenticeship Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: టీఎస్ఆర్టీసీలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్‌లు: 150 పోస్ట్లు 

అర్హత: పోస్టును అనుసరించి బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, bca కోర్స్ 2018 to 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్థులై కలిగి ఉండాలి. . 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు 

ప్రారంబపు తేది: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

చివరి తేదీ: 16/02/2024

జీతం: స్టయి పెండ్: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు రూ. నెలకు 15,000, 16,000, 17,000 మధ్యలో చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం: హైదరాబాద్ రీజియన్, సికింద్రాబాద్ రీజియన్, మహబూబ్నగర్ రీజియన్, మెదక్ రీజియన్, నల్లగొండ రీజియన్, రంగారెడ్డి రీజియన్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం & వరంగల్ లో ట్రైనింగ్ ఉంటుంది.

అప్లికేషన్ మోడ్: ఆన్లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

🛑TSRTC Apprentices Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

🛑AP Animal Husbandry Recruitment 2024 in Telugu Apply for Various Post Check Education Qualification and How to Apply

🛑BEL Recruitment 2024  Notification out, Check Qualifications, Salary and How to Apply

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *