AP Forest Department Jobs 2024 :  AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు

AP Forest Department Jobs 2024 :  AP అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీకి ప్రతిపాదనలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 31, 2024 by Telugu Jobs Point

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో దాదాపుగా 689 పోస్టులు భర్తీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జనవరి 31 జరిగిన సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖలో 689 పోస్టుల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. (Andhra Pradesh  Forest Department latest job notification 2024 for 689 Vacancy in Telugu   ) 

ఈ నోటిఫికేషన్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు కనీస అర్హత ఇంటర్ & Any డిగ్రీ అర్హత ఉంటుంది. భర్తీకి చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కావున ఈ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. 

👉Official website Link

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑NALCO Recruitment 2024 for 42 Vacancies, Check Eligibility and Apply Now  

🛑AP Pollution Control Board Assistant Recruitment 2024 Notification Apply Online Now  

🛑National Defence Academy Group C Recruitment 2024 Latest  Jobs in Telugu  

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024

🛑Supreme Court Recruitment 2024 Notification for Various Clerk Posts, Check Details Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page