ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో వర్కర్ నోటిఫికేషన్ విడుదల | 54,000 జీతం ఇస్తారు | Agricultural Department Semi skilled Worker Recruitment 2024 | Latest  Jobs in Telugu

ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో వర్కర్ నోటిఫికేషన్ విడుదల | 54,000 జీతం ఇస్తారు | Agricultural Department Semi skilled Worker Recruitment 2024 | Latest  Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 28, 2024 by Telugu Jobs Point  

Agricultural Jobs Notification :- నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదల రాత పరీక్ష లేకుండానే సెలక్షన్ ఉంటుంది. ఈరోజు ప్రముఖ హార్టికల్చరల్ క్రాప్స్ మరియు ఆక్వాపోనిక్ సిస్టమ్ కోసం సెన్సార్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ఫార్మింగ్” పేరుతో ప్రాజెక్ట్  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  వారంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది రీసెర్చ్ అసోసియేట్ & సెమీ-స్కిల్డ్ వర్కర్ భర్తీ చేయడానికి భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి మరియు వివరాలు క్రింది విధంగా పట్టిక చేయబడ్డాయి. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

అవసరమైన వయో పరిమితి:

15-02-2024 నాటికి 18 నుండి 40 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత కావాల్సినది: ITI & వ్యవసాయానికి సంబంధించిన ఫీల్డ్ & ఇన్స్ట్రుమెంట్ ఆపరేషన్లలో అనుభవం లేదా Ph.D. లేదా M.E./ M.Techకలిగి ఉండాలి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకురీసెర్చ్ అసోసియేట్ & సెమీ-స్కిల్డ్ వర్కర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 15,000/- to రూ.54,000/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు జతచేయబడిన ప్రొఫార్మా అనుబంధం-1 (రీసెర్చ్ అసోసియేట్ కోసం) & అనుబంధం-II (సెమీ-స్కిల్డ్ వర్కర్ కోసం) ప్రకారం పూర్తి చేసిన దరఖాస్తు యొక్క స్వీయ-ధృవీకరణ & సంతకం కాపీని ఈ-మెయిల్ ద్వారా సమర్పించవచ్చు ([email protected]) లేదా ([email protected]). దరఖాస్తుతోపాటు మెట్రిక్యులేషన్ నుండి వచ్చిన టెస్టిమోనియల్స్, సర్టిఫికేట్లు, వయస్సు రుజువు మరియు మార్క్ షీట్‌ల స్వీయ-ధృవీకరించబడిన కాపీలతో ఒరిజినల్ స్కాన్ చేసిన పత్రాల సెట్ కూడా ఉండాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ :25 జనవరి 2024  

అప్లికేషన్ చివరి తేదీ  :- 15 ఫిబ్రవరి 2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here   

🛑Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts