Padma Awards 2024 in Telugu : పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి వివరాలు
Padma Awards 2024 List పద్మ అవార్డులు – 2024
ప్రకటించిన వేది : 25-1-2024
2024 సంవత్సరానికి మొత్తం 132 నుందికి భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ఆమోదించి ప్రకటించారు.
పద్మవిభూషణ్ : 5
పద్మ భూషణ్ :17
పద్మ శ్రీ :110
మహిళల సంఖ్య : 30
భారతీయుల సంఖ్య =08
మరణించిన వారి సంఖ్య = 09
*భారతదేశంతో అమ్మన్నవ నౌర సేవా పురస్కారాలయిన వాటితో పద్మ అవార్డులు ప్రముఖమైనవి. వీటిని గణతంత్ర దినోత్సను సందర్భంగా ప్రతీ సంవత్సరం ప్రకటిస్తారు.
*పద్మ విభీషణ్ సాధారణమైన మరియు విశిష్టమైన సేవలకు ఇస్తారు.
* పద్మ భూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు.
*పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు ఇస్తారు.
*వీటిని 1957 లో ప్రారంభించారు నగదు బహుమతి లేదు.
🛑పద్మ విభూషణ్ (5)
1.కొణిదెల చిరంజీవి – కళలు – ఆంధ్రప్రదేశ్
2. ఎం వెంకయ్య నాయుడు – ప్రజా వ్యవహారాలు -ఆంధ్రప్రదేశ్
3. వై జయంతి మాల బావి – కళలు – తమిళనాడు
4. పద్మా సుబ్రహ్మణ్యం -కలలు – తమిళనాడు
5. బిందెశ్వర్ పాఠక్ మరణం అనంతరం -సాంఘిక సేవ – బీహార్
🛑పద్మ భూషణ్ (17)
1. మిధున్ చక్రవర్తి – కలలు – పశ్చిమబెంగాల్
2. హార్జస్ ఇన్ కామా – సాహిత్య విద్యా జర్నలిజం – మహారాష్ట్ర
3. సీతారాం జిందావ్ – వాణిద్య అండ్ పరిశ్రమలు – కర్ణాటక
4. అశ్వన్ బాలచంద్ ముహతా – వైద్య- గుజరాత్
5. రామ్ నాయక్ – ప్రజా వ్యవహారాలు – మహారాష్ట్ర
6. తేజస్ మధుసూదన్ పాఠక్ -వైద్య – గుజరాత్
7. జలన్ చెర్రీ రాజగోపాల్ – ప్రజా వ్యవహారాలు -కేరళ
8. దత్తాత్రేయ అంబదాస్ మాయులు అలియాస్ రాజ్ దూత్ – కళలు – మహారాష్ట్ర
9. ప్యూర్లాల్ శర్మ -కళలు – మహారాష్ట్ర
10. చంద్రేశ్వర ప్రసాద్ టాగూర్ – వైద్య – బీహార్
11. ఉషా తలస్ – కళలు – పశ్చిమబెంగాల్
12. కుందన్ వ్యాస్ – సాహిత్య & విద్య జర్నలిజం – మహారాష్ట్ర
13. యంగ్ వియు – వాణిజ్య అను పరిశ్రమ – తైవాన్
14. సత్య బ్రత ముఖర్జీ – ప్రజా వ్యవహారాలు – పశ్చిమ బెంగాల్
15. తంగన్ రిoపోచె – ఇతరులు ఆధ్యాత్మికం – లడాగ్
16. ఫాతిమా బేని – ప్రజా వ్యవహారాలు – కేరళ
17. విజయ్ కాంత్ – కళలు – తమిళనాడు
🛑ఆంధ్రప్రదేశ్ నుండి పొందిన వారు (3)
1.కొణిదెల చిరంజీవి – కళలు – పద్మ విభూషణ్
2. ఎం వెంకయ్య నాయుడు – ప్రజా వ్యవహారాలు – పద్మ విభూషణ్
3. D. ఉమా మహేశ్వరి కళలు (పద్మశ్రీ)
🛑తెలంగాణా నుండి పొందినవారు (5)
1. A. వేలు ఆనంగాచారి- కళలు – పద్మశ్రీ
2. దాసరి కొండప్ప – కళలు – పద్మశ్రీ
3. గడ్డం సమ్మయ్య – కళలు – పద్మశ్రీ
4. కేతానంత్ సోమ్ లాల్ – సాహిత్యం – పద్మశ్రీ
5. కూరెళ్ళ విఠలాచార్య -సాహిత్యం – పద్మశ్రీ