Padma Awards 2024 in Telugu : పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి వివరాలు 

Padma Awards 2024 in Telugu : పద్మ అవార్డుల ప్రకటన.. పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Padma Awards 2024 List పద్మ అవార్డులు – 2024

ప్రకటించిన వేది : 25-1-2024

2024 సంవత్సరానికి మొత్తం 132 నుందికి భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ఆమోదించి ప్రకటించారు.

పద్మవిభూషణ్ : 5

పద్మ భూషణ్ :17

పద్మ శ్రీ :110

మహిళల సంఖ్య : 30

భారతీయుల సంఖ్య =08

మరణించిన వారి సంఖ్య = 09

*భారతదేశంతో అమ్మన్నవ నౌర సేవా పురస్కారాలయిన వాటితో పద్మ అవార్డులు ప్రముఖమైనవి. వీటిని గణతంత్ర దినోత్సను సందర్భంగా ప్రతీ సంవత్సరం ప్రకటిస్తారు.

*పద్మ విభీషణ్ సాధారణమైన మరియు విశిష్టమైన సేవలకు ఇస్తారు.

* పద్మ భూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు ఇస్తారు.

*పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు ఇస్తారు.

*వీటిని 1957 లో ప్రారంభించారు నగదు బహుమతి లేదు.

🛑పద్మ విభూషణ్  (5)

1.కొణిదెల చిరంజీవి – కళలు – ఆంధ్రప్రదేశ్

2. ఎం వెంకయ్య నాయుడు – ప్రజా వ్యవహారాలు -ఆంధ్రప్రదేశ్ 

3. వై జయంతి మాల బావి – కళలు – తమిళనాడు 

4. పద్మా సుబ్రహ్మణ్యం -కలలు – తమిళనాడు 

5. బిందెశ్వర్ పాఠక్ మరణం అనంతరం -సాంఘిక సేవ – బీహార్

🛑పద్మ భూషణ్ (17)

1. మిధున్  చక్రవర్తి – కలలు – పశ్చిమబెంగాల్

2. హార్జస్ ఇన్ కామా – సాహిత్య విద్యా జర్నలిజం – మహారాష్ట్ర

3. సీతారాం జిందావ్  – వాణిద్య అండ్ పరిశ్రమలు – కర్ణాటక

4. అశ్వన్ బాలచంద్ ముహతా – వైద్య-  గుజరాత్

5. రామ్ నాయక్ – ప్రజా వ్యవహారాలు – మహారాష్ట్ర

6. తేజస్ మధుసూదన్ పాఠక్ -వైద్య – గుజరాత్

7. జలన్ చెర్రీ రాజగోపాల్ – ప్రజా వ్యవహారాలు -కేరళ

8. దత్తాత్రేయ అంబదాస్ మాయులు అలియాస్ రాజ్ దూత్ – కళలు – మహారాష్ట్ర

9. ప్యూర్లాల్ శర్మ -కళలు – మహారాష్ట్ర

10. చంద్రేశ్వర ప్రసాద్ టాగూర్ – వైద్య – బీహార్ 

11. ఉషా తలస్ – కళలు – పశ్చిమబెంగాల్

12. కుందన్ వ్యాస్ – సాహిత్య & విద్య జర్నలిజం – మహారాష్ట్ర

13. యంగ్ వియు – వాణిజ్య అను పరిశ్రమ – తైవాన్

14. సత్య బ్రత ముఖర్జీ – ప్రజా వ్యవహారాలు – పశ్చిమ బెంగాల్

15. తంగన్ రిoపోచె  – ఇతరులు ఆధ్యాత్మికం – లడాగ్

16. ఫాతిమా బేని  – ప్రజా వ్యవహారాలు – కేరళ 

17.  విజయ్ కాంత్ – కళలు – తమిళనాడు

🛑ఆంధ్రప్రదేశ్ నుండి పొందిన వారు  (3)

1.కొణిదెల చిరంజీవి – కళలు  – పద్మ విభూషణ్ 

2. ఎం వెంకయ్య నాయుడు – ప్రజా వ్యవహారాలు – పద్మ విభూషణ్

3. D. ఉమా మహేశ్వరి కళలు (పద్మశ్రీ)

🛑తెలంగాణా నుండి పొందినవారు (5)

1. A. వేలు ఆనంగాచారి- కళలు – పద్మశ్రీ

2. దాసరి కొండప్ప – కళలు – పద్మశ్రీ

3. గడ్డం సమ్మయ్య – కళలు – పద్మశ్రీ

4. కేతానంత్ సోమ్ లాల్ – సాహిత్యం – పద్మశ్రీ

5. కూరెళ్ళ విఠలాచార్య -సాహిత్యం – పద్మశ్రీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page