Panchayati Raj Jobs : నెల జీతం 25,000/- పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Support Engineer Job Recruitment 2023 Notification in Telugu
Jan 25, 2024 by Telugu Jobs Point
NIRDPR Support Engineer Jobs 2024 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త ఎందుకంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. NIRDPR అనేది శిక్షణ, పరిశోధన మరియు కన్సల్టెన్సీ కార్యకలాపాలను అందించే ఒక ప్రధాన సంస్థ గ్రామీణాభివృద్ధి రంగం. NIRDPR, హైదరాబాద్‌లోని CICT (సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ) విభాగం కాంట్రాక్ట్ ప్రాతిపదికన IT సపోర్ట్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.
TELEGRAM GROUP JOIN : CLICK HERE
ఆర్గనైజేషన్ పేరు : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతి రాజ్ రిక్రూట్‌మెంట్
పోస్ట్: IT సపోర్ట్ ఇంజనీర్
మొత్తం పోస్ట్: 01 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి IT విభాగంలో డిగ్రీ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ నుండి IT విభాగంలో డిప్లొమా 2 సంవత్సరాల సంబంధిత అనుభవంతో సాంకేతిక అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 01-07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 300/-
•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 0/-
జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 25,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
ఉద్యోగ స్థానం: All India Vacancy
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
అప్లికేషన్ చివరి తేదీ :- 28 జనవరి 2024.
అధికారిక వెబ్‌సైట్: http://career.nirdpr.in/
Important Links:
🛑Full Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.