సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ 758 ఉద్యోగం నోటిఫికేషన్  RRB Railway ALP Assistant Loco Pilot Recruitment 2024 in Telugu

సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ 758 ఉద్యోగం నోటిఫికేషన్  RRB Railway ALP Assistant Loco Pilot Recruitment 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 25, 2024 by Telugu Jobs Point

RRB Railway Jobs 2024 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త ఎందుకంటే మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారి నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల. సికింద్రాబాద్లో మన సొంత రాష్ట్రంలో 758 ఉద్యోగాలు అయితే ఉన్నాయి.  భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా లో పెర్మనెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP JOIN  : CLICK HERE  

విభాగం: రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు

పోస్ట్: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) 

మొత్తం పోస్ట్: 5696 పోస్టులు 

అర్హత: పోస్టును అనుసరించి 10+ITI, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి: 01-07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము

•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 500/-

•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 250/- 

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  All India Vacancy

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ :20 జనవరి 2024  

అప్లికేషన్ చివరి తేదీ  :- 19 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్‌సైట్: https://rrbald.gov.in/

Important Links:

🛑Full Notification Pdf Click Here  

🛑Apply Now Click Here  

🛑RRB-ALP-Syllabus Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page