Postal Recruitment : 10th సర్టిఫికెట్ ఉంటే చాలు, పరీక్షలు లేకుండానే పోస్టల్ శాఖలో  ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 21, 2024 by Telugu Jobs Point

Postal Job Notification 2024 Apply Online And Check Out : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది కేవలం 10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగం గ్రూప్ సి ఉద్యోగం పొందే అవకాశం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ త్వరగా అప్లై చేసుకోండి మరిన్ని వివరాల కోసం కింద ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

విభాగం: పోస్టల్ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల. 

పోస్ట్: గ్రూప్ C పోస్టులు 

మొత్తం పోస్ట్: 78 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత అలాగే లైట్ లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉండాలి. 

వయో పరిమితి: 16-02-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 27 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  . జనరల్ & OBC అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ.100/-

SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

చివరి తేదీ: 16 ఫిబ్రవరి 2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

Leave a Comment

You cannot copy content of this page