How To Become Ticket Collector Tc In Railway  రైల్వే లో TC అవ్వడం ఎలా 

How To Become Ticket Collector Tc In Railway  రైల్వే లో TC అవ్వడం ఎలా 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway  Ticket Collector all details in Telugu  : ఈరోజు మనము రైల్వేలో  TC అవడం ఎలా? పూర్తిగా వివరాలు తెలుసుకుందాం, ఓన్లీ RRB ద్వారా కాకుండా  డిపార్ట్మెంటల్ ద్వారా కూడా ప్రమోషన్ ద్వారా ఎలాంటి TC అవ్వాలనేది ఇందులో తెలుసుకుందాం. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

మనం నార్మల్ బాస్ లో TC అంటాము, కానీ రైల్వే భాషలో రైల్వే స్టేషన్లు టికెట్ చెక్ చేసే వాళ్ళని TE (టికెట్ ఎగ్జామినర్), అన్ని అలాగే ట్రైన్ లో చెక్ చేసే వాళ్ళని TTE (Train Ticket Examiner) అని పిలుస్తారు.  ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కానీ మనం చూసుకున్నట్లయితే, 50% RRB, 33% Promotional, 17% LDCE సెలక్షన్ అనేది ఉంటుంది.

Railway  Ticket Collector Job Recruitment 2024 Age Limit details

వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

Railway  Ticket Collector Job Recruitment 2024 Post details

🔹పోస్ట్ వివరాలు  :-  TE (టికెట్ ఎగ్జామినర్) TTE (Train Ticket Examiner) వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

Railway  Ticket Collector Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు Railway Recruitment Board  (NTPC-Non- Technical Popular Categories)
వయసు  18 to 30 Yrs వయ
విద్యా అర్హత10+2 పాస్ చాలు 
నెల జీతము  Rs.21,000/- – 
Join  WhatsApp Group  Click Here 

Railway  Ticket Collector Job Recruitment 2024 education details

విద్య అర్హత  : పోస్టును అనుసరించి 10 +2, Any డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

Railway  Ticket Collector Job Recruitment 2024 selection process :-

NTPC పరీక్షా ప్రక్రియ లో CBT1, CBT2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తరువాత మెడికల్ ఎగ్జాం అనేది ఉంటుంది.

ప్రమోషనల్ కోటా

ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ :- పాయింట్స్ మ్యాన్, ఆపరేటింగ్ గేట్ మ్యాన్ & కాల్ బాయ్

వాణిజ్య విభాగం :- సఫాయివాలా, మార్కర్, Luggage Porter & వెయిటింగ్ రూమ్ అటెండెంట్ పై చెప్పినటువంటి పోస్ట్ వాళ్లు  సర్వీసింగ్ బట్టి వాళ్ళకి ప్రమోషన్ నదిస్తూ ఉంటారు.

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page