5696 ఉద్యోగుల కోసం RRB Railway ALP Assistant Loco Pilot Online Form 2024 in Telugu
Jan 19, 2024 by Telugu Jobs Point
Central Government Jobs 2023 : నిరుద్యోగులకు అదిరిపోయే బంపర్ శుభవార్త ఎందుకంటే మన దేశంలో మన కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారి నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా లో పెర్మనెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
విభాగం: రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
పోస్ట్: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
మొత్తం పోస్ట్: 5696 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10+ITI, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 01-07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 500/-
•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 250/- నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా చెల్లించవలసి ఉంటుంది.
జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
ఉద్యోగ స్థానం: All India Vacancy
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ :20 జనవరి 2024
అప్లికేషన్ చివరి తేదీ :- 19 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్‌సైట్: https://rrbald.gov.in/
గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు
Important Links:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Now Click Here
🛑RRB-ALP-Syllabus Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.