10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu

10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu

Post Date : 15 January 2024 – Telugu Jobs Point   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NCL Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఒక మినీరత్న కంపెనీ) (కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) లో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ అన్ని తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10th & డిప్లమా పాస్ అయినా ప్రతి ఒక్కరి నుంచి  నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకు రూ.47,330/- జీతం మీకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest NCL Assistant Foreman Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఒక మినీరత్న కంపెనీ) (కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ) 
పోస్టులు వివరాలు అసిస్టెంట్ ఫోర్‌మెన్ 
వయసు  18 to 30 Yrs
మొత్తం ఖాళీలు 150
నెల జీతం  Grade-C Basic Rs 47330.25 per month 
విద్యా అర్హత10th, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
అప్లికేషన్ చివరి తేదీ 05 ఫిబ్రవరి 2024 

Latest NCL Assistant Foreman Notification 2024 All Details in Telugu

విభాగం: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)

పోస్టు: అసిస్టెంట్ ఫోర్‌మెన్

మొత్తం పోస్ట్: 150 పోస్ట్

అర్హత: మెట్రిక్యులేట్/ డిప్లొమా కనీసం 3 సంవత్సరాల కోర్సు

వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1000/- & SC/ST కోసం నిల్

ప్రారంభ తేదీ: 15/01/2024

చివరి తేదీ: 05/02/2024

జీతం: నెలకు రూ.47,330/-

ఉద్యోగ స్థలం: సింగ్రౌలి, M.P

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ 

అధికారిక వెబ్‌సైట్: www.nclcil.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *