Oil India Limited (OIL) Jobs Recruitment 2024 | Latest Jobs in Telugu

Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification in Telugu Jobs Point

Jan 07, 2024 by Telugu Jobs Point

Oil India Limited (OIL) Jobs Recruitment 2024 | Latest Jobs in Telugu

కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) సంస్థ ద్వారా  ట్రేడ్ అప్రెంటిస్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య  : 421 పోస్టులు 

ఉద్యోగాలు వివరాలు :

ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అర్హతగల ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.

విద్యా అర్హత  :

పోస్టును అనుసరించి 10+2, ITI, B. Sc & డిప్లమా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన వయస్సు  : 30-12-2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.

జీతం ప్యాకేజీ:  నెల జీతం రూ. 26,600/- నుంచి రూ.90,000/- వరకు ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

OC అభ్యర్థులకు రూ.200/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు  వెబ్ సైట్ లింక్ : www.oil-india.com

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30 జనవరి 2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here   

More Jobs

📌RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now

📌Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu

📌TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు అర్హులంటే TTD Junior Lecturers Recruitment 2024 Notification in Telugu 

📌10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

📌10th అర్హతతో సచివాలయ పరిధిలో కొత్త ఉద్యోగ నియామకాలు  | AP Gram Sachivalaya Asha Worker Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page