Latest Work From Home Jobs in Telugu : 10+2 అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు మొబైల్ ఉఁటే చాలు జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | Startek Customer Support Executive Recruitment 2024 in Telugu Jobs Point
Jan 07, 2024 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Startek లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొబైల్ ఉంటే చాలు అప్లై చేసుకోండి. జాబ్స్ ఇస్తారు. 10+2 అర్హతతో వారంలో ఆరు రోజుల పని ఉంటుంది ఒకరోజు ఆఫ్ ఉంటుంది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 /డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అర్హతతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
స్త్రీకు – 8am – 8pm షిఫ్ట్.
మగ వారికీ – 24*7 షిఫ్ట్. 1 భ్రమణ వారం సెలవుతో 6 రోజులు పని చేస్తాయి. ఇంటర్వ్యూ: ఆన్లైన్ ఇంటర్వ్యూ. ఇంటి నుండి పని చేయండి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Startek లో సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Startek లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 2.25 to 3 PA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
=====================
Important Links:
🛑Startek Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
More Jobs
📌RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*