Latest Work From Home Jobs in Telugu : 10+2 అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు మొబైల్ ఉఁటే చాలు జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | Startek Customer Support Executive Recruitment 2024 in Telugu Jobs Point 

Latest Work From Home Jobs in Telugu : 10+2 అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు మొబైల్ ఉఁటే చాలు జాబ్ ఇస్తాను | 25,000 జీతం ఇస్తారు | Startek Customer Support Executive Recruitment 2024 in Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 07, 2024 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Startek లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  మొబైల్ ఉంటే చాలు అప్లై చేసుకోండి. జాబ్స్ ఇస్తారు. 10+2 అర్హతతో వారంలో ఆరు రోజుల పని ఉంటుంది ఒకరోజు ఆఫ్ ఉంటుంది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 /డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అర్హతతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

స్త్రీకు – 8am – 8pm షిఫ్ట్.

మగ వారికీ – 24*7 షిఫ్ట్. 1 భ్రమణ వారం సెలవుతో 6 రోజులు పని చేస్తాయి. ఇంటర్వ్యూ: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ. ఇంటి నుండి పని చేయండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Startek లో సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Startek లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 2.25 to 3 PA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

🛑Startek Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

📌RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

📌Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

📌TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు అర్హులంటే TTD Junior Lecturers Recruitment 2024 Notification in Telugu 

📌10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

📌10th అర్హతతో సచివాలయ పరిధిలో కొత్త ఉద్యోగ నియామకాలు  | AP Gram Sachivalaya Asha Worker Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

📌Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

📌Latest Job Mela | రాత పరీక్షలు లేకుండా  10th అర్హతతో రాష్ట్ర ఉపాధి కార్యాలయం ద్వారా భారీగా బంపర్ నోటిఫికేషన్ విడుదల | Mega Job Mela Notification 2024 APSSDC All Details Apply Online Now

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page