CSIR CCMB Recruitment 2024 :  జూనియర్ స్టెనోగ్రాఫర్  ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

CSIR CCMB Recruitment 2024 :  జూనియర్ స్టెనోగ్రాఫర్  ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

CSIR CCMB Junior Stenographer Technical Assistant Recruitment 2024 Notification 69 Vacancy in Telugu : CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) అనేది భారత ప్రభుత్వంలోని సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Jr. స్టెనో గ్రాఫర్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ & Sr.  టెక్.  అధికారి తదితర 69 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. కేవలం 10+2, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో మీరు అప్లై చేసుకోండి పర్మనెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం అయితే రావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.01.2024. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹వయసు :

అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో

🔹Jr. స్టెనో గ్రాఫర్

🔹టెక్నీషియన్

🔹టెక్నికల్ అసిస్టెంట్

🔹టెక్నికల్ ఆఫీసర్

🔹Sr.  టెక్.  అధికారి వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

CSIR CCMB Junior Stenographer Technical Assistant Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు CSIR- సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీకి కేంద్రం (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) లో కొత్త రిక్రూమెంట్ 
వయసు  18 to 35 Yrs వయ
మొత్తం ఖాళీలు 69
విద్యా అర్హతITI, 12th, డిప్లమా Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. రూ. 66,498/- – Rs. 1,23,946/-  
Official website https://www.ccmb.res.in/Careers/Regular-Positions 

🔹విద్య అర్హత  :

పోస్టును అనుసరించి  10+2, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹చివరి తేదీ:

ఆన్‌లైన్ చివరి తేదీ 20/01/2024.

🔹అప్లై విధానం:

ఆన్లైన్ లో ద్వారా https://www.ccmb.res.in/Careers/ అప్లై చేసుకోవాలి. 

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here

✅Junior stenographer Notification Pdf Click Here  

✅Technician Notification Pdf Click Here  

✅Apply Link Click Here  

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *