Free Jobs Alert : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ లో ఉద్యోగ నియామకాలు 80,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NICL Administrative Officers Jobs Recruitment 2023 Notification in Telugu All Details Apply Now
NICL Administrative Officers Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (భారత ప్రభుత్వ అండర్‌టేకింగ్) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్ & స్పెషలిస్ట్స్) రిక్రూట్‌మెంట్ (స్కేల్ I) నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఓపెన్ మార్కెట్ నుండి స్కేల్ I క్యాడర్‌లో 274 (రెండు వందల డెబ్బై నాలుగు) ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 274 పోస్టులు, 01.07.2023 నాటికి 21 to 30 సంవత్సరాల వయస్సులోపు వేతన స్కేల్‌లో రూ.80,000/- నిరుద్యోగ అభ్యర్థులు వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/en/recruitments ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తును 02/01/2024 నుండి 22/01/2024 సాయంత్రం ఐదు లోపల వరకు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 22.01.2024. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
NICL Administrative Officers Jobs Requirement 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 21 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 80,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 250/- to 1000/- |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://nationalinsurance.nic.co.in/en/recruitments |
NICL Administrative Officers Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 274 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 80,000/-వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.1000/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.250/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు అర్హతలు B.E./B.Tech./M.E/M.Tech డిగ్రీ పరీక్షలో దేనిలోనైనా కనీసం 60% మార్కులతో (SC/STకి కనీసం 55%) అభ్యర్థులు అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీ
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
🔹ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది : 2 జనవరి, 2024
🔹ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ : 22 జనవరి, 2024
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://nationalinsurance.nic.co.in/en/recruitments ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*