AP Outsourcing Recruitment 2023 : 10th అర్హతతో తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 34,580 జీతం ఇస్తారు | latest Andhra Pradesh Jobs Notification 2023 in Telugu | Free Jobs 2023 

AP Outsourcing Recruitment 2023 : 10th అర్హతతో తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 34,580 జీతం ఇస్తారు | latest Andhra Pradesh Jobs Notification 2023 in Telugu | Free Jobs 2023 

Dec 27, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10th అర్హతతో అర్హతతో ఈరోజు ప్రభుత్వం మెడికల్ కళాశాలలో నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డ్రైవర్, ఆఫీస్ సబార్డినేటర్, డ్యూటీ అటెండెంట్, అనస్థీషియా టెక్నీషియన్, బయో-మెడికల్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, OT అసిస్టెంట్, స్టోర్ కీపర్ & జనరల్ డ్యూటీ అటెండెంట్, అయ్యా, ల్యాబ్ అటెండెంట్లు, లైబ్రరీ అటెండెంట్లు, OT అసిస్టెంట్, అవుట్సోర్సింగ్ & ప్లంబర్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా రాత పరీక్ష లేకుండా జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ వైద్య కళాశాల, ప్రభుత్వ సూపరింటెండెంట్. జనరల్ హాస్పిటల్స్, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ లో నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు వైద్య కళాశాల, ప్రభుత్వ సూపరింటెండెంట్. జనరల్ హాస్పిటల్స్, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆన్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ లో ప్రయోగశాల. సాంకేతిక నిపుణుడు Gr.II, అనస్థీషియా టెక్నీషియన్, బయో మెడికల్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్/ మెడికల్ ఫిజిసిస్ట్, నెట్వర్క్ నిర్వాహకుడు, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, రేడియోథెరపీ టెక్నీషియన్, EMT టెక్నీషియన్, సీఎం కాన్వాయ్, ఆఫీస్ సబార్డినేట్లు/ అటెండర్లు, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, స్టోర్ కీపర్, మోల్డ్ టెక్నీషియన్ (సీనియర్), మోల్డ్ టెక్నీషియన్ (జూనియర్), సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, వ్యక్తిగత సహాయకుడు, జూనియర్ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్, DEO/కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, అసిస్టెంట్ లైబ్రేరియన్, గృహనిర్వాహకులు/వార్డెన్లు, తరగతి గది అటెండెంట్లు, డ్రైవర్లు భారీ వాహనం, డ్రైవర్లు (CM కాన్వాయ్), అయ్య & ల్యాబ్ అటెండెంట్లు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th, ITI, Any డిగ్రీ & డిప్లమా మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. G.O.Ms.No.105 GA (Ser-A) dept., dt.27.09.2021 ప్రకారం వర్తించే విధంగా సడలింపులతో నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి వయస్సు లెక్కించబడుతుంది.

సడలింపులు క్రింది విధంగా ఉంటాయి:-

1. SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.

2. ఎక్స్-సర్వీస్ మెన్ కోసం : 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ వ్యవధికి అదనంగా.

3. విభిన్న వికలాంగులకు :10 (పది) సంవత్సరాలు.

4. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15,000/- to 34,580/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కోసం డిమాండ్ డ్రాఫ్ట్‌ను తప్పనిసరిగా జతచేయాలి. ప్రిన్సిపల్ GMC గుంటూరుకు అనుకూలంగా, అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లకు అర్హత కలిగి ఉంటే, ప్రతి పోస్ట్‌కు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతపరచాలి మరియు ప్రతి పోస్ట్‌కి విడిగా దరఖాస్తు చేయాలి) క్రింద ఇవ్వబడింది:

🔹OC & BC అభ్యర్థులకు =రూ.300/-

🔹SC/ST/EWS/ శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మినహాయింపు 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *