SSC Jobs : కేవలం 10th అర్హతతో చరిత్రలోని భారీ నోటిఫికేషన్ విడుదల 35,000 నెలకు జీతం ఇస్తారు | SSC Constable GD Jobs Recruitment 2023 Notification in Telugu All Details Apply Now

SSC Jobs : కేవలం 10th అర్హతతో చరిత్రలోని భారీ నోటిఫికేషన్ విడుదల 35,000 నెలకు జీతం ఇస్తారు | SSC Constable GD Jobs Recruitment 2023 Notification in Telugu All Details Apply Now

Staff Selection Commission Constable GD Central Government Jobs Requirement  2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో AP, TS రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ పరీక్ష, 2024లో రైఫిల్‌మ్యాన్ (GD) క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సరిహద్దు భద్రతా దళం (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహిస్తాయి. ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బాల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) మరియు అస్సాం రైఫిల్స్ (AR)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 31.12.2023. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Constable GD  Jobs Requirement  2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 23 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 21,700/- to 69100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు100/-.
విద్యా అర్హతకేవలం 10వ తరగతి అర్హతతో 
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://ssc.nic.in/

SSC Constable GD Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ పరీక్ష, 2024లో రైఫిల్‌మ్యాన్ (GD)’ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 26,146 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 21,700/- to 69,100/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు కేవలం 10వ తరగతి పాసంటే చాలు ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు.  

ఛాతీ: పురుష అభ్యర్థులు కింది ఛాతీ ప్రమాణాలను కలిగి ఉండాలి

ఛాతీ కొలత  : 80 సెం.మీ శ్వాస తీసుకుంటే : 5 సెం.మీ

ఎత్తు: పురుషుడు: 170 సెం.మీ & స్త్రీ: 157 సెం.మీ

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 31/12/2023

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 31/12/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://ssc.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔹పరీక్ష కేంద్ర వివరాలు :-

ఆంధ్రప్రదేశ్ = చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), కర్నూలు (8003), నెల్లూరు (8010), రాజమండ్రి (8004), తిరుపతి (8006), విజయనగరం (8012), విజయవాడ(8008) & విశాఖపట్నం(8007) తదితర ప్రాంతాలలో మనకు పరీక్షలు ఉంటాయి.

తెలంగాణ :- హైదరాబాద్ (8601), కరీంనగర్ (8604), వరంగల్ (8603) తదితర ప్రాంతాల్లో రాత పరీక్ష ఉంటుంది. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *