Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్  ఉద్యోగ నియామకాలు 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Recruitment 2023 Notification in Telugu

Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో క్లర్క్  ఉద్యోగ నియామకాలు 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Recruitment 2023 Notification in Telugu

Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Requirement  2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాసిక్ మరియు హైదరాబాద్‌లోని వివిధ డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మాన్ & మల్టీ టాస్క్ స్టాప్ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 06.01.2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Requirement  2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ, దేవ్‌లాలీ, ఆర్టిలరీ సెంటర్, NRC, ఆర్టిలరీ రికార్డ్స్, NRC మరియు ఆర్టిలరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్ ‘C’ డిఫెన్స్ సివిలియన్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్  2023 
వయసు  18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://indianarmy.nic.in/

Artillery Records Group C LDC, Fireman & MTS Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆర్టిలరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్ ‘C’ డిఫెన్స్ సివిలియన్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 06 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 18,000/- to 63,200/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా

🔹LDC

🔹MTS (Safaiwala)

🔹MTS (Messenger)

🔹Syce

🔹Washerman

🔹Fireman 

🔹ఆఫీస్ అబార్డినేట్ తదితర ఉద్యోగాలు ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం  10వ తరగతి, 12th, Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹 స్కిల్ టెస్ట్ ఆధారంగా 

🔹ఇంటర్వ్యూ

🔹సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔹జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా :- The Commandant, HQ School of Artillery, Devlali, District Nasik, Maharashtra, PIN-422 401. 

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 09-12-2023  (అంచనా)

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *