Anganwadi Recruitment 2023 : 10th అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Anganwadi Teacher And Helper Notification 2023 Apply Now
Nov 25, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు.
📌జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యాలయాలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌10th క్లాస్ అర్హతతో అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher And Helper 72 Vacancy :-
జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అంగన్వాడి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అలాగే రాత పరీక్షలు లేకుండా ఈజీగా సొంత వార్డు లో ఉద్యోగం పొందే అవకాశం. కేవలం 10వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 72 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.12.2023 సాయంత్రం 1700 లోపల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest Anganwadi Teacher And Helper Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹కార్యకర్త పోస్టులు = 9
🔹ఆయాలు = 54
🔹మినీ కార్యకర్త = 9 తో కలిపి మొత్తం 72 తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹7,000/- నుంచి రూ ₹11,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వివాహమైన స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
Latest Anganwadi Teacher And Helper Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Apply Process :-
ఈ నెల 24 నుం చి డిసెంబరు 4 సాయంత్రం 5 గంటల్లోగా సం బందిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి నేరుగా/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చేరేలా దరఖాస్తులు అందజేయాలన్నారు.
Latest Anganwadi Teacher And Helper Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 నవంబర్ 2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
RTC Jobs : 10th అర్హతతో డైరెక్ట్ గా 1500 ఉద్యోగుల భర్తీ | APSRTC Latest Job Notification In Telugu
RTC Jobs : 10th అర్హతతో డైరెక్ట్ గా 1500 ఉద్యోగుల భర్తీ | APSRTC Latest Job Notification In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Jobs 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
10th, 12th & Any డిగ్రీ అర్హతతో MTS, LDC & UDC రిక్రూట్మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | CCRAS Group A, B, C Recruitment 2025 Vacancies | Telugu Jobs Point
10th, 12th & Any డిగ్రీ అర్హతతో MTS, LDC & UDC రిక్రూట్మెంట్ 2025 అర్హత, జీతం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి | CCRAS Group A, B, C Recruitment 2025 Vacancies | Telugu Jobs Point …
-
భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Oriental Insurance Assistant Recruitment 2025
భారీగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది |Oriental Insurance Assistant Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now ఓరియంటల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 పూర్తి వివరాలు తెలుగులో …
-
AP Free Bus : “స్త్రీ శక్తి” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే
AP Free Bus : “స్త్రీ శక్తి” పేరుతో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు నుంచి ప్రారంభం అంటే WhatsApp Group Join Now Telegram Group Join Now AP Free Bus Travel For Women : రాష్ట్రంలో …
-
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు, గ్రామీణ పల్లెటూరు బ్యాంకులలో 10277 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు, గ్రామీణ పల్లెటూరు బ్యాంకులలో 10277 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS Clerk Notification 2025 In Telugu Pdf …
-
One Stop Centre Jobs : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ లో మల్టీ పర్పస్ స్టాఫ్ (Helper) నోటిఫికేషన్ వచ్చేసింది
One Stop Centre Jobs : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ లో మల్టీ పర్పస్ స్టాఫ్ (Helper) నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP One Stop Centre Multi …
-
10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Central Government job notification in Telugu : టెన్త్, డిగ్రీ …
-
India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released
India Post GDS 6th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 6th Merit List Results Released WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 6th Merit Results …
-
10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online WhatsApp Group Join Now Telegram Group …
-
Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in …
-
AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh constable Job Recruitment result : ఆంధ్రప్రదేశ్ లో 2022లో అక్టోబరులో పరీక్షల జరిగిన కానిస్టేబుల్ …
-
CSIR IICB రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
CSIR IICB రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICB Notification 2025 : …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*