Anganwadi Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా  10th అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Anganwadi Teacher And Helper Notification 2023 Apply Now

Anganwadi Recruitment 2023 : 10th అర్హతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest Anganwadi Teacher And Helper Notification 2023 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 25, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు. 

📌జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యాలయాలలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌10th క్లాస్ అర్హతతో అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా  తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher And Helper 72 Vacancy :-

జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అంగన్వాడి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అలాగే రాత పరీక్షలు లేకుండా ఈజీగా సొంత వార్డు లో ఉద్యోగం పొందే అవకాశం. కేవలం 10వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 72 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.12.2023 సాయంత్రం 1700 లోపల  వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest Anganwadi Teacher And Helper Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹కార్యకర్త పోస్టులు = 9

🔹ఆయాలు = 54

🔹మినీ కార్యకర్త = 9 తో కలిపి మొత్తం 72 తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹7,000/- నుంచి రూ ₹11,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వివాహమైన స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 

Latest Anganwadi Teacher And Helper Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Anganwadi Teacher And Helper Job Recruitment 2023 Notification Apply Process :-

ఈ నెల 24 నుం చి డిసెంబరు 4 సాయంత్రం 5 గంటల్లోగా సం బందిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి నేరుగా/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చేరేలా దరఖాస్తులు అందజేయాలన్నారు. 

Latest Anganwadi Teacher And Helper Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 నవంబర్ 2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page