Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ | IDBI Bank Recruitment of Junior Assistant Manager Notification Apply Online Now
Nov 22, 2023 by Telugu Jobs Point
IDBI Bank Recruitment of Junior Assistant Manager Notification 2023 | Latest Govt Vacancy:- IDBI బ్యాంక్ లిమిటెడ్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ & ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) (కాంట్రాక్ట్‌పై) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. IDBI బ్యాంక్ నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ 22 నవంబర్ 2023. చివరి తేదీ 06 డిసెంబర్ 2023. IDBI బ్యాంక్ నోటిఫికేషన్లు మొత్తం 2100 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. IDBI బ్యాంక్ నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
SBI CBO Jobs Notification 2023 Recruitment Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | IDBI బ్యాంక్ లిమిటెడ్ లో సర్కిల్ బేస్ ఆఫీసర్ కొత్త రిక్రూట్మెంట్ 2023 |
మొత్తం పోస్టులు | 2100 |
నెల జీతం | 31,000/- |
వయసు | 20 to 30 Yrs |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
IDBI Bank Recruitment of Junior Assistant Manager Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది వివరాలు |
మీరు ఈ రిక్రూట్మెంట్ IDBI బ్యాంక్ లిమిటెడ్ లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఉద్యోగుల సంఖ్య |
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 2100 ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు |
జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), గ్రేడ్ ‘O’ మరియు ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: |
31/10/2023 నాటికి
కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం వివరాలు |
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹29,000/- నుంచి రూ ₹31,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము |
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1000/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 200/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
కనీస విద్యా అర్హత |
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
విద్యా అర్హత :
🔹Junior Assistant Manager (JAM) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో జనరల్ మరియు OBC అభ్యర్థులకు (SC/ST/PwBD అభ్యర్థులకు 55%) కనీసం 60%తో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
🔹Executive-Sales and Operations (ESO) :- గుర్తింపు పొందిన / ఆమోదించబడిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్. సంస్థలు అంటే, AICTE, UGC, మొదలైనవి.
ఎంపిక విధానం: |
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసే విధానం |
అప్లై చేసే విధానం
•ఆన్లైన్ https://www.idbibank.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు |
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*