Forest Recruitment 2023 : స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ నెల జీతం 44900 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | Latest Govt Jobs
DFE Recruitment 2023 Assistant Instructor, Stenographer & Upper Division Clerk Notification 21 Vacancy in Telugu : భారత ప్రభుత్వం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్ & క్లర్క్ తదితర 21 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 02 జనవరి 2024 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5 ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో
🔹అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్
🔹స్పోర్ట్స్ ఆఫీసర్
🔹అకౌంటెంట్
🔹స్టెనోగ్రాఫర్
🔹స్టాఫ్ కార్ డ్రైవర్
🔹క్లర్క్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
DFE Recruitment 2023 Assistant Instructor, Stenographer & Upper Division Clerk Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ |
వయసు | 18 to 37 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 21 |
విద్యా అర్హత | ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు |
నెల జీతము | Rs. 25,500/- – Rs.1,42,400/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత : పోస్టును అనుసరించి, 10th,12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔹ఎంపిక ప్రక్రియ:
🔰రాత పరీక్ష
🔰ఇంటర్వ్యూ
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ 0/-
🔹చివరి తేదీ: ఆన్లైన్ చివరి తేదీ 18/01/2024.
🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
✅Notification Pdf Click Here
✅Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …