Forest Recruitment 2023 : స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ నెల జీతం 44900 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | Latest Govt Jobs

Forest  Recruitment 2023 :  స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 44900 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  | Latest Govt Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DFE Recruitment 2023 Assistant Instructor, Stenographer & Upper Division Clerk Notification 21 Vacancy in Telugu : భారత ప్రభుత్వం పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ లో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ ఆఫీసర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్ & క్లర్క్ తదితర 21 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 02 జనవరి 2024 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5 ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్ 

🔹స్పోర్ట్స్ ఆఫీసర్

🔹అకౌంటెంట్

🔹స్టెనోగ్రాఫర్ 

🔹స్టాఫ్ కార్ డ్రైవర్ 

🔹క్లర్క్  వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

DFE Recruitment 2023 Assistant Instructor, Stenographer & Upper Division Clerk Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్
వయసు  18 to 37 Yrs వయ
మొత్తం ఖాళీలు 21
విద్యా అర్హతITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. 25,500/- – Rs.1,42,400/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి, 10th,12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ 0/-

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 18/01/2024.

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here   

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page