VRO Jobs 2023 : పంచాయతీ రాజ్ Department ద్వారా VRO జాబ్ విద్యార్ధుల మార్పులు | AP Grama Sachivalayam 3rd Notification 2023 All Details in Telugu
Nov 12, 2023 by Telugu Jobs Point
AP Village Revenue Officers VRO Jobs Requirement 2023 Qualifications Changes in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ Department ద్వారా ఆంధ్రప్రదేశ్ VRO నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతల్లో మార్పులు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఒక Gazette నోటీస్ విడుదల చేసింది. ఇందులో గాని మీకు జాబ్ వస్తే గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ లో VRO జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే నోటిఫికేషన్ వస్తానే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ద్వారా కొత్త రిక్రూట్మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 112 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి గ్రామ సచివాలయాలలో ఉద్యోగ అవకాశం వస్తుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ శాఖ లో ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2023 |
వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 14,800/- to 44,980/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.14,800/- to 44,980/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జిల్లా Village Revenue Officers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు విద్యార్హతల్లో చేసిన మార్పులు
1.ఇవే సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ లేదా తత్సమాన అర్హత ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
2. అతను/ఆమె తప్పనిసరిగా 42 రోజుల సర్వే శిక్షణను తప్పనిసరిగా పొందాలి మరియు గ్రామంగా నియమించబడిన తేదీ నుండి రెండు (2) సంవత్సరాల వ్యవధిలో పేర్కొన్న సర్వే శిక్షణలో అర్హత పొందాలి. తప్పనిసరిగా పరీక్షలో అర్హత సాధించాలి అంటే, “ఆటోమేషన్‌లో ప్రావీణ్యం
3. కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ వినియోగం” ద్వారా నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లా ఎంపిక కమిటీ, సందర్భానుసారం. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
ఈ ఉద్యోగాల రిక్రూమెంట్ ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతానికి అర్హతల్లో మార్పులు చేస్తూ Gazette Notice విడుదల చేశారు.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Qualification Changes Gazette Notices Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
-
వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్ | ANGRAU Technical Assistant, Field Assistant Driver Job Recruitment 2025 | latest jobs in Telugu
వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్ | ANGRAU Technical Assistant, Field Assistant Driver Job Recruitment 2025 | latest jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now ANGRAU Technical Assistant, Field Assistant Driver Notification : నిరుద్యోగులకు శుభవార్త.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ (ANGRAU) నుండి టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్/ల్యాబ్…
-
Warden Jobs : గురుకుల పాఠశాలలో వార్డును ఉద్యోగాలు విడుదల | Gurukula job notification latest Warden jobs in Telugu
Warden Jobs : గురుకుల పాఠశాలలో వార్డును ఉద్యోగాలు విడుదల | Gurukula job notification latest Warden jobs in Telugu Gurukula warden job notification : జిల్లాలోని గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వయసు, జీతము విద్యార్థులు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం WhatsApp Group Join Now Telegram Group Join Now ములుగు జిల్లాలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో…
-
పోస్టల్ శాఖలో రాత పరీక్షలు లేకుండా Govt జాబ్స్ | IPPB Postal Payment Bank Notification Latest Postal Jobs In Telugu
పోస్టల్ శాఖలో రాత పరీక్షలు లేకుండా Govt జాబ్స్ | IPPB Postal Payment Bank Notification Latest Postal Jobs In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now IPPB notification 2025 : హాయ్ ఫ్రెండ్స్ పోస్టల్ లో ఉద్యోగం కోసం చూసే అభ్యర్థులకు India Post Payments Bank Limited (IPPB) నుండి సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్…
-
Librarian Jobs : జిల్లా న్యాయస్థానంలో లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | DSSSB Librarian job recruitment apply online now | latest jobs in Telugu
Librarian Jobs : జిల్లా న్యాయస్థానంలో లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ | DSSSB Librarian job recruitment apply online now | latest jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now DSSSB Librarian Notification : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 2025 లో లైబ్రేరియన్ గా కొత్త ఉద్యోగం కోసం DSSSB Librarian Notification నోటిఫికేషన్ విడుదల.…
-
గ్రామీణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BEL Junior Assistant Job Recruitment 2025 | Latest Jobs In Telugu
గ్రామీణ విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | BEL Junior Assistant Job Recruitment 2025 | Latest Jobs In Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Junior Assistant Notification : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ద్వారా జూనియర్ అసిస్టెంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నియమకల కోసం BEL Junior Assistant గా కొత్త నోటిఫికేషన్ విడుదల. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో…
-
Anganwadi Jobs : గ్రామీణ అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు
Anganwadi Jobs : గ్రామీణ అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు Anganwadi Job Notification : అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. WhatsApp Group Join Now Telegram Group Join Now రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన కేంద్రాలు, 3,989 మినీ కేంద్రాలు…
-
10th అర్హతతో 4597 పోస్టులు భర్తీ | AIIMS Library Assistant, Data Entry Operator & Assistant Notification 2025 | Central Govt Jobs | Latest Jobs in Telugu
10th అర్హతతో 4597 పోస్టులు భర్తీ | AIIMS Library Assistant, Data Entry Operator & Assistant Notification 2025 | Central Govt Jobs | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Group D & Group C Notification : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. AIIMS లో 4597 ఉద్యోగుల కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్…
-
గ్రామీణ సహకార బ్యాంకు లో Govt జాబ్స్ | APCOB Staff Assistant/ Clerk Notification 2025 | DCCB Banks Notification 2025 in Telugu Apply Now
గ్రామీణ సహకార బ్యాంకు లో Govt జాబ్స్ | APCOB Staff Assistant/ Clerk Notification 2025 | DCCB Banks Notification 2025 in Telugu Apply Now హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త… ది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్‌లో (DCCB) లో కొత్త ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now ఈ నోటిఫికేషన్ లో జిల్లాల వారీగా గ్రామీణ…
-
Agricultural Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ చివరి తేదీ 20-01-2025
Agricultural Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ చివరి తేదీ 20-01-2025 Acharya N.G. Ranga Agricultural University Technology Agent Notification : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రోగ్రామ్‌లో టెక్నాలజీ ఏజెంట్ ఎంగేజ్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. WhatsApp Group Join Now Telegram Group Join Now ఈ నోటిఫికేషన్ లో అర్హత వ్యవసాయంలో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ…
-
10+2 అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | FSSAI data entry operator assistant job recruitment apply online now | Telugu jobs point
10+2 అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | FSSAI data entry operator assistant job recruitment apply online now | Telugu jobs point WhatsApp Group Join Now Telegram Group Join Now Published Date : 08 Jan 2025 Time : 19.11 PM Organisation Name : ఉపాధి మరియు శిక్షణ విభాగంలో కొత్త నోటిఫికేషన్ విడుదల FSSAI data entry…
-
Gurukulam Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Gurukula Vidyalayas Corporation Job Recruitment 2025 Apply Online Now
Gurukulam Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Gurukula Vidyalayas Corporation Job Recruitment Apply Online Now Published Date : 08 Jan 2025 Time : 14.49 PM WhatsApp Group Join Now Telegram Group Join Now Organisation Name : గురుకుల సంక్షేమ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Gurukula Vidyalayas Notification…
-
AP సొంత జిల్లాలో 476 Govt జాబ్స్ | District Wise Andhra Pradesh Outsourcing Notification 2025 | Latest AP Govt Jobs 2025
AP సొంత జిల్లాలో 476 Govt జాబ్స్ | District Wise Andhra Pradesh Outsourcing Notification 2025 | Latest AP Govt Jobs 2025 Outsourcing Notification 2025 : WhatsApp Group Join Now Telegram Group Join Now హాయ్ ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి పరిధిలో 476 ఉద్యోగుల కోసం Andhra Pradesh Outsourcing basis district wise కొత్త…