AP Government Jobs : 2023 : 7th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Government Recruitment 2023 Notification Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము శాఖలో రిక్రూమెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌన్సిలర్, అకౌంటెంట్, సామాజిక కార్యకర్త & హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్ పోస్టుల కోసం మొత్తం ఖాళీల భర్తీ చేస్తున్నారు. విడుదల కావడం జరిగింది. కేవలం 7వ, 10వ తరగతి అర్హతతో అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్ సైట్ లో 23 నవంబర్ 2023 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ ఈ క్రింది ఖాళీ పోస్టులను కాంట్రాక్టు పద్దతి పై నియామకం రిక్రూమెంట్ 2023 అభ్యర్థులు అధికార వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఖాళీలు అర్హత మరియు ఇతర వివరాలు రిక్రూమెంట్ సంవత్సరాన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
🔹వయసు :-
అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :-
:- ఈ నోటిఫికేషన్ లో
🔹రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ)
🔹లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO)
🔹కౌన్సిలర్
🔹సామాజిక కార్యకర్త (మహిళ)
🔹అకౌంటెంట్
🔹డేటా విశ్లేషకుడు
🔹అవుట్‌రీచ్ వర్కర్
🔹PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్ (పార్ట్ టైమ్)
🔹అధ్యాపకుడు (పార్ట్ టైమ్)
🔹ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్)
🔹కుక్
🔹హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్
🔹హౌస్ కీపర్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
AP Government Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము |
వయసు | 18 to 42 Yrs వయ |
విద్యా అర్హత | 7th పాస్ చాలు |
నెల జీతము | Rs. 7,944 – Rs. 27,804/- |
Join WhatsApp Group | Click Here |
🔹నెల జీతము :-
పోస్ట్ ను అనుసరించి నెల Rs. 7,944/- to Rs. 27,804/- జీతము ఇవ్వడం జరుగుతుంది.
🔹విద్య అర్హత :-
పోస్ట్ను అనుసరించి 7th, 10th, ITI, 12th, డిప్లమా, Any డిగ్రీ, or PG, B.E/B.Tech or MCA, ME/M.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔹ఎంపిక ప్రక్రియ:-
🔰రాత పరీక్ష లేకుండా
🔰ఇంటర్వ్యూ ద్వారా
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
🔹చివరి తేదీ:
ఆన్‌లైన్ చివరి తేదీ 23/11/2023.
🔹అప్లై విధానం:
పై పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, ఆర్హత ప్రాతిపదిక వివరములు మరియు నిర్ణీత దరఖాస్తు ఫారంబు మొదలగు పూర్తి సమాచారం కొరకు https://parvathipum maryam.ac.gov.in 25 25 5 అభ్యర్ధులు సందర్శించవలెను. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుండి తేది 23.11.2023 సాయంత్రము 5 గంటల వరకు కార్యాలయ పనివేళలో ధరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం. Room No. 3 & 4 RCM School, Opposite to RTC Bus stand, పార్వతీపుకల మన్నం జిల్లా వారికి అందచేయవలెను. నిర్ణీత గడువు తరువాత వచ్చిన దఖాస్తులను స్వీకరించబడవు షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందిప్పుడును
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf & Apply Link Click Here
🔰Application Pdf Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …