తెలుగు ద్వారా ఇంగ్లీష్ మాట్లాడతారు | ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా | spoken english in telugu

తెలుగు ద్వారా ఇంగ్లీష్ మాట్లాడతారు | ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా | spoken english in telugu

మీకోసం కొన్ని తెలుగు వర్డ్స్ ని ఇంగ్లీషులో అనుసంధానం చేయడం జరిగింది చూడండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

తెలుగు పదాలు = ఇంగ్లీష్ పదాలు

అతడు అలిసిపోయాడు = He is exhausted.

మీరు అక్కడికి వెళ్ళండి = You go there

ఇది అవసరమా = Is this necessary

నేను ఇంట్లో ఉన్నాను = I am at home

అది కష్టమా = Is it difficult

ఏదైనా ఉందా = Is there anything

విచారంగా ఉంది = Dont be Sad

నాకు డబ్బులు కావాలి = I need money

అతను ఏం చెప్పాడు =  What did he say

మీకు ఏం కావాలి? = what do You want?

ఏమి జరుగుతోంది? = what’s going on?

నీ దగ్గర ఉందో = Do you have

నేను పంపిస్తాను = I will send

నేను తీసుకుంటాను = I will take

ఉదయం కలుద్దాం = See you in the morning

దీన్ని పెరగొట్టకు = Don’t break it

నీ డైరీ తీసుకురా = Bring your diary

కడుపు నిండిందా = Are you full

దీన్ని ముట్టుకోకు = Don’t touch it

అతడు ఉన్నాడు = He is

ఆమె ఉంది = She is

ఉంది ఉంది = This is

ఇది ఉంది = That is

అతడు ఉన్నాడా = Is he

 ఆమె ఉంది = Is she

 అది ఉంది  = Is this

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Comment

You cannot copy content of this page