Postal Jobs 2023 : పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల ఉద్యోగ భర్తీ | Post Office Job Recruitment in Telugu

Postal Jobs 2023 : పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల ఉద్యోగ భర్తీ | Post Office Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 11, 2023 by Telugu Jobs Point  

నిరుద్యోగులకి శుభవార్త, దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ పర్మనెంట్ ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీల భర్తీకి ప్రతిభావం తులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Post Office Job Vacancy All Details || latest jobs in telugu || Free Jobs Search 2023

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ  మనకు తపాల శాఖలో  పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ & పోస్ట్ మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు 10వ తరగతి, ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ పోస్టల్ లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.18,000/- to రూ. 81,100/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔹క్రీడా విజయాలు 

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ :- అప్లికేషన్ చివరి తేదీ 09 డిసెంబర్ 2023. 

=======================================================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here  

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page