ICPS Jobs  : No Exam 10th అర్హతతో  మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Government Contract/ Outsourcing Jobs Recruitment 2023 in Telugu 

ICPS Jobs  : No Exam 10th అర్హతతో  మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Government Contract/ Outsourcing Jobs Recruitment 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 11, 2023 by Telugu Jobs Point  

AP Government ICPS SSA Job Vacancy In Telugu : నిరుద్యోగులకి మంచి శుభవార్త తీసుకోవడం జరిగింది ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత అధికారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కేవలం 10th అర్హత అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ జిల్లా మహిళా & శిశు సంక్షేమం & సాధికారత అధికారి, (DWCWEO) & జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (ICPS) నుండి విడుదలకావడం జరిగింది.

మరిన్ని కొత్త ఉద్యోగాల వివరాలు :-

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కింద ఇచ్చాను చూడండి.

🔹జిల్లా బాల ప్రొటెక్షన్ ఆఫీసర్ (DCPU) కాంట్రాక్ట్

🔹రక్షణ అధికారులు (సంస్థాగత సంరక్షణ)

🔹లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ (LCPO) కాంట్రాక్ట్

🔹అకౌంటెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ కమ్ డేటా

🔹ఎంట్రీ ఆపరేటర్ (DCPU)

🔹అవుట్‌రీచ్ వర్కర్ (ORW)

🔹మేనేజర్/కోఆర్డినేటర్

🔹సామాజిక కార్యకర్త

🔹ANM (నర్సు)

🔹ఒప్పందం డాక్టర్ (పార్ట్ టైమ్)

🔹అయా ఒప్పందం

🔹స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్

🔹Cook

🔹సహాయకుడు

🔹హౌస్ కీపర్

🔹అధ్యాపకుడు (పార్ట్ టైమ్)

🔹ఆర్ట్ & క్రాఫ్ట్-కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్)

🔹పి.టి. శిక్షకుడు-కమ్ యోగా టీచర్ (పార్ట్ టైమ్)

🔹హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్ అవుట్ సోర్సింగ్ ఆధారంగా ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కనీస అర్హత కింద ఇవ్వడం జరిగింది చూడండి. 10వ తరగతి, 12th, ITI, Any డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో మీరు 7,944/- నుంచి రూ 44,023/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు. 

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా   

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2023.

=====================

Important Links:

✅Notification Pdf Click Here  

✅Official Website Link Click Here  

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page