Tech Mahindra Recruitment 2023 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 45,000 జీతం ఇస్తారు | Latest International Voice Executive Job Notification in Telugu

Tech Mahindra Recruitment 2023 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 45,000 జీతం ఇస్తారు | Latest International Voice Executive Job Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 10, 2023 by Telugu Jobs Point  

Tech Mahindra International Voice Executive Job Vacancy In Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. ఈరోజు మీకోసం టెక్ మహేంద్ర నుంచి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్గా ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది. మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. ఈ రోజు మేము మీకు అలాంటి Tech Mahindra లో ఇంటర్నేషనల్ వాయిస్ ఎగ్జిక్యూటివ్ గా అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే ఎన్ని డిగ్రీ పాసంటే చాలు, సంవత్సరంలో జీతము 3.3 to 5.5 P.A గా  ఇందులో మీకు జీతం ఉంటుంది. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ లో అప్లై చేస్తే జాబ్   ఇస్తారు. వారానికి 5 రోజుల పని (2 రోజులు రొటేషనల్ ఆఫ్) మాత్రమే పని ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి: 10/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ Tech Mahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు ఇంటర్నేషనల్ వాయిస్ ఎగ్జిక్యూటివ్  గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఇంటర్ & Any డిగ్రీ అర్హతతో ఇంగ్లీష్ రాయడం చదవడం రావాలి. వారంలో ఐదు రోజులు పని ఉంటుంది రెండు రోజులు సెలవు ఉంటుంది. ఇన్ కాల్స్ అవుట్ కాల్స్ ని రిసీవ్ అండ్ వాళ్ళకి జవాబు ఇచ్చే నైపుణ్యం కలిగి ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి ఫ్రెషర్ కు 3 LPA to అనుభవం ఆధారంగా 5 Lacs జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా   

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

===============================================================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Tech Mahindra Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts