Bank Jobs : గ్రామీణ బ్యాంకు లో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | State Bank of India (SBI) Recruitment 2023 Apply Online in Telugu
State Bank of India (SBI) Recruitment 2023 Notification 47 Vacancy in Telugu : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన కింది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్ట్‌కు నియామకం కోసం భారతీయ పౌరుడి నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ https://bank.sbi/careers/current-openingsలో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు. రెగ్యులర్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఆధారంగా భర్తీ చేయాలి. ఈ నోటిఫికేషన్ లో మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం పోస్టులు 47 ఉన్నాయి. అప్లికేషన్ ప్రారంభం తేదీ :07/11/2023 అప్లికేషన్ చివరి తేదీ: 27/11/2023. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
State Bank of India (SBI) Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజర్ (సెక్యూరిటీ), CGM & డిప్యూటీ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ (DB&T) & డేటా విశ్లేషకుడు పోస్టులు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.48,170/- to రూ. 78,230/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
47 పోస్టులు
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి Any డిగ్రీ, బీఈ/ B.Tech, MCA, M.Sc తత్సమాన ఉత్తీర్ణత కలిగిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
అభ్యర్థుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
Gen, EWS and OBC- రూ.750/-, SC, ST/ PwBD- 0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది..
చివరి తేదీ:
ఆన్లైన్ ప్రారంభం తేదీ : 07 నవంబర్ 2023 & ఆన్‌లైన్ చివరి తేదీ 27 నవంబర్ 2023.
అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here Link 1 Link 2 Link 3
🔰Apply Link Click Here Link 1 Link 2 Link 3
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …