SSA Job 2023 : 10th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు సుమగ్ర శిక్షా అభియాన్ కొత్త నోటిఫికేషన్ | AP Samagra Shiksha Abhiyan (SSA) Recruitment 2023 | Latest SSA Jobs
Nov 5, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌 ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌సుమగ్ర శిక్షా అభియాన్లో నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.
📌పరీక్ష రాత పరీక్ష లేదు, టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
📌తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీగా వస్తుంది.
📌దరఖాస్తు చివరి తేదీ : 10 నవంబర్ 2023.
AP Samagra Shiksha Abhiyan (SSA) Vacancy :- ఆంధ్రప్రదేశ్ లో జిల్లా నందు మిషన్ వాత్సల్య పథకం కార్యక్రమం లో భాగంగా జిల్లా పిల్లల రక్షణ సంస్థ మరియు స్పెషల్ అడాప్షన్ ఏజన్సీ, సి.డబ్లు. సి. మరియు జే.జే.బి. కు సంబందించిన ఈ దిగివ తెలిపిన ఉద్యోగాల భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. పోస్ట్ కు కావలసిన అర్హతలు జీత భత్యాల వివరాలు దిగువన మరియు తెలియజేయడమైనది. సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్ మరియు ఆయా పోస్ట్ లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించును వార్త పత్రికలో ఈ ప్రచురణ తేది నుండి. కార్యాలయం పని దినములలో తేది: 02.11.2023 ఉదయం 10 గం. ల నుండి తేది: 10.11.2023 సాయంకాలం 5 గం. ల లోగా పంపవలయును. నిర్ణీత సమయంలో అందని దరఖాస్తులు స్వీకరింపబడవు. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్ధులకు మాత్రమె తెలియజేయబడును. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
AP Samagra Siksha Abhiyan Jobs Notification 2023 Vacancy Details & Age Details
పోస్ట్ వివరాలు
🔹జిల్లా శిశు రక్షణాదికారి (డి.సి.పి.ఓ)
🔹సంరక్షణ అధికారి (Institutional Care)
🔹సంరక్షణ అధికారి (Non- Institutional Care)
🔹లీగల్ కం ప్రొటెక్షన్ అధికారి
🔹కౌన్సిలర్
🔹అకౌంటెంట్
🔹సోషల్ వర్కర్
🔹డేటా అనలిస్ట్
🔹అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్
🔹అవుట్ రీచ్ వర్కర్
🔹మేనేజర్/ కో-ఆర్డినేటర్
🔹సోషల్ వర్కర్ – కం – ఎర్లీ
🔹చైల్డ్ హుడ్ ఎడ్యుకేటార్
🔹నర్సు
🔹డాక్టర్ (పార్ట్ టైం)
🔹ఆయాలు
🔹చౌకిదార్ తదితర పోస్టులు ఉన్నాయి.
మరిన్ని ఉద్యోగ వివరాలు
- 46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
అవసరమైన వయో పరిమితి: 10/11/2023 నాటికి
కనీస వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
AP Samagra Shiksha Abhiyan (SSA) Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.Rs.7,944/- నుంచి రూ Rs.44,023/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Samagra Shiksha Abhiyan (SSA) Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Samagra Shiksha Abhiyan (SSA) Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10th, 12th, ఐటిఐ, డిప్లమా & బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
Samagra Shiksha Abhiyan (SSA) Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹లేకుండా మెరిట్ బేసిస్ మీద జాబ్స్
🔹డాక్యుమెంటేషన్
🔹ట్రేడ్ టెస్ట్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Samagra Shiksha Abhiyan (SSA) Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Samagra Shiksha Abhiyan (SSA) Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 02.11.2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖా కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 46 పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ …
-
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS PO …
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*