Anganwadi Jobs : 10th పాస్ చాలు మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ Anganwadi AWW/Mini AWWs and AWHs November Notification 2023 in Telugu
Andhra Pradesh Anganwadi AWW/Mini AWWs and AWHs Recruitment 2023 Notification 25 Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల లో ఖాళీగా ఉన్న మొత్తం 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై పరిమిత నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.1 మినీ కార్యకర్త మరియు 25 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ ఆయా మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టునకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. వయస్సు 1.7.2023 నాటికి 21 సం. నిండి 35 సం. లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది. మరిన్ని విషయాలకు, ఖాళీల వివరాలకు మరియు పూర్తి నోటిఫికేషన్ కొరకు సంభందిత సి. డి. పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను మరియు వారి కార్యాలయము నోటిస్ బోర్డు నందు చూసుకోగలరు మరియు ఇతర వివరాల కొరకు http://nandyal.ap.gov.in/ ను పరిశీలించ గలరు, దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అడ్జస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు పని దినములలో తేది: 02.11.2023 ఉదయం 11 గం. ల నుండి మొదలు 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
Anganwadi AWW/Mini AWWs and AWHs Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
🔹పోస్ట్ వివరాలు :- అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా పోస్టునకు పోస్టులు ఉన్నాయి.
🔹పోస్ట్‌ల సంఖ్య:- 25 పోస్టులు
🔹విద్య అర్హత : మినీ అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా పోస్టునకు కావాల్సిన అర్హతలు:-
1. అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును.
2. అభ్యర్థినులు తేదీ 01.07.2023 నాటికి 21 వ సం. ల వయస్సు నిండి 35 సం. ల వయస్సు లోపు వారై ఉండవలెను.
3. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను.
🔹వయసు : అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను.
🔹ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- ఫీజు లేదు.
🔹రూ.7,000/- to రూ. 11,000/- నెల జీతం ఉంటుంది.
🔹చివరి తేదీ: జతపరచవలసిన ధృవ పత్రములు:-
1. పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము
2. కుల ధృవీకరణ పత్రము
3. విద్యార్హత దృవీకరణ పత్రము – యస్.యస్.సి. మార్క్ లిస్ట్, టి.సి. మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి. సి. జతపర్చవలెను
4. నివాస స్థల దృవీకరణ పత్రము
5. వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము
6. వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్
7. వితంతువు అయినచో 18 సం. ల పిల్లలు ఉన్నచో, పిల్లల వయసు దృవీకరణ పత్రము
8. ఆధారు కార్డ్ మరియు (9) రేషన్ కార్డు.
🔹అప్లై విధానం: దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు తేదీ: 02.11.2023 నుండి 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయముల పని దినములలో సమర్పించవలెను. ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Anganwadi AWW/Mini AWWs and AWHs Notification Pdf Click Here
🔰Anganwadi Application Pdf Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now

No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now BEL Recruitment 2025 Latest …
-
12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy

12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy

SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now

గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now OICL Administrative Officers Job Notification 2025 Apply …
-
SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now

SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now SSC …
-
Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now

Latest Jobs : రాత పరీక్ష, ఫీజు కూడా లేదు.. జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Balmer Lawrie Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Balmer Lawrie Recruitment …
-
10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి

10th అర్హతతో KVS, NVS లో 14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now KVS, NVS Teaching Non Teaching Job Notification 2025 …
-
7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now

7th అర్హతతో AP జిల్లా మహిళా, శిశు సంక్షేమం కార్యాలయంలో రాత పరీక్ష లేకుండా జాబ్ | AP DWCWEO Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP DWCWEO Recruitment …
-
Free Jobs : అదిరిపోయే బంపర్ నోడిపికేషన్ ఇది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIBF Recruitment 2025 Apply Now

Free Jobs : అదిరిపోయే బంపర్ నోడిపికేషన్ ఇది.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIBF Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IIBF Recruitment 2025 Latest Junior …
-
Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR IHBT Recruitment 2025 Apply Now

Govt Jobs : కొత్త గా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | CSIR IHBT Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IHBT Recruitment 2025 …
-
10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj Recruitment 2025 Apply Now

10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్ & లైబ్రరీన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Gopalganj Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Gopalganj Recruitment …
-
తిరుపతిలో SVIMS లో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఖాళీ వివరాలు.. ఇవే

తిరుపతిలో SVIMS లో కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఖాళీ వివరాలు.. ఇవే WhatsApp Group Join Now Telegram Group Join Now SVIMS Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సిమ్స్ నుంచి కొత్త ఉద్యోగాలు విడుదలయ్యాయి. …

