Anganwadi Jobs :  10th పాస్ చాలు అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ Anganwadi Helper Jobs Nandyala and NTR District Notification 2023 In Telugu

Anganwadi Jobs :  10th పాస్ చాలు అంగన్వాడీ ఆయా ఉద్యోగ నోటిఫికేషన్ Anganwadi Helper Jobs Nandyala and NTR District Notification 2023 In Telugu

AP Anganwadi Helper Recruitment 2023 Notification 86 Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ రెండు జిల్లాలలో ఖాళీగా ఉన్న మొత్తం 86 అంగన్వాడీ ఆయాలు నియామకమున కై పరిమిత నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ ఆయా పోస్టునకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. వయస్సు 1.7.2023 నాటికి 21 సం. నిండి 35 సం. లోపు ఉండవలెను. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అడ్జస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి.డి.పి.ఒ కార్యాలయమునకు పని దినములలో తేది: 02.11.2023 ఉదయం 11 గం. ల నుండి మొదలు 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.  అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Helper Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

🔹పోస్ట్ వివరాలు  :-  అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ ఆయా పోస్టునకు పోస్టులు ఉన్నాయి. 

🔹పోస్ట్‌ల సంఖ్య:- 86 పోస్టులు, నంద్యాల జిల్లాలో 25 ఎన్టీఆర్ జిల్లాలో 61 పోస్టులు ఉన్నాయి.

🔹విద్య అర్హత  : అభ్యర్థి తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను. ఒక వేళ 10 వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండవలెను మరియు స్థానిక నివాసితురాలై ఉండవలెను.

🔹వయసు : అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. యస్. సి. యస్ టి జనావాస ప్రాంతాలలో అభ్యర్థినిల లో 21 సం. వయసు నిండిన వారు లేనిచో దిగువ వయస్సు 18 సం. నిండిన వారిని పరిగణలోనికి తీసుకొనబడను.

🔹ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేదు,  ఇంటర్వ్యూ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:-  ఫీజు లేదు.

🔹రూ.7,000/- to రూ. 11,000/- నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: జతపరచవలసిన ధృవ పత్రములు:-

📍పుట్టిన తేదీ/ వయస్సు దృవీకరణ పత్రము

📍కుల ధృవీకరణ పత్రము

📍విద్యార్హత దృవీకరణ పత్రము SSC. మార్క్ లిస్ట్, టి.సి. మరియు యస్. యస్. సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టి.సి. జతపర్చవలెను

📍నివాస స్థల దృవీకరణ పత్రము

📍వితంతువు అయినచో నచో భర్త మరణ దృవీకరణ పత్రము

📍వికలాంగులు అయినచో పి. హెఎచ్ సర్టిఫికేట్

📍వితంతువు అయినచో 18 సం. ల పిల్లలు ఉన్నచో, పిల్లల వయసు దృవీకరణ పత్రము

📍ఆధారు కార్డ్ మరియు రేషన్ కార్డు.

🔹అప్లై విధానం: దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు లో 10.11.2023 సాయంత్రము 5.00 గంటల లోపల కార్యాలయముల పని దినములలో సమర్పించవలెను. ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములో అయిన రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🔰Nandyala district  Notification Pdf Click Here

🔰NTR district  Notification Pdf Click Here

🔰Anganwadi Application Pdf Click Here

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page