Attendant Jobs: కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ ఉద్యోగ భర్తీ || SAIL Bokaro ACTT Recruitment 2023 in Telugu
SAIL Bokaro ACTT Recruitment 2023 Attendant cum Technician Notification 85 Vacancy in Telugu : సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (గ్రేడ్-S-1) ఆశాజనక మరియు ప్రతిభావంతులైన యువత నుండి క్రింది పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. SAIL నోటిఫికేషన్లు సెలక్షన్ అయితే నెలకు 25,070/-3% -35,070/- మధ్య జీతం ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభం 04-11-2023 నుంచి అప్లికేషన్ చివరి తేదీ 25-11-2023. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
SAIL Bokaro ACTT Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
💥పోస్ట్ వివరాలు :- అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) (NAC) పోస్టులు ఉన్నాయి.
💥పోస్ట్‌ల సంఖ్య:- 85 పోస్టులు
💥విద్య అర్హత :నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ మరియు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) నుండి నియమించబడిన ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ మెట్రిక్యులేషన్ మరియు పూర్తి చేయడం.
💥ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
💥అప్లికేషన్ ఫీజు:- Gen, EWS and OBC-300, SC, ST/ PwBD-100/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
💥రూ.25,070/-3% -రూ.35,070/- నెల జీతం ఉంటుంది.
💥చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 25/నవంబర్ /2023.
💥అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑SAIL Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
- Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
- Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
- TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
- Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
- TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
- Sainik School Results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
- RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ
-
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్
Junior secretary assistant jobs : 12th అర్హతతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CFTRI JSA & Stenographer Notification 2025 Application Apply Now : నిరుద్యోగులకు శుభవార్త..CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ టెక్నీషియన్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు…
-
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి
Thalliki Vandanam : తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల అందులో మీ పేరు ఉందా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam Latest Update : మీ ట్రాన్స్ క్రిప్షన్ తల్లికి వందనం NPCI పెండింగ్ లిస్ట్ విడుదల – ThalliKi Vandana సిద్ధంగా ఉంది. పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఏడాదికి ₹15,000 తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికీ ఏడాదికి కూడా…
-
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో
Video Viral : హాయ్ హాయ్ అంటూ మాట్లాడుతున్న కాకి ఫుల్ వీడియో WhatsApp Group Join Now Telegram Group Join Now Video Viral : మనం సాధారణంగా రామచిలుక మాట్లాడేది వింటుంటాం.. కానీ ప్రపంచ వింతలలో కాకి కావు కావు అనేది వింటాం ప్రస్తుతం ‘హలో’ ‘హాయ్’ ‘ నక్కో’ అంటూ పలకరిస్తుంది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కాకి వీడియో.. వివరాలకు వెళ్లినట్లయితే మహారాష్ట్రలో మరాఠీ లో మాట్లాడుతుంది. మనం సాధారణంగా కాకి…
-
TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు
TS Government Jobs : 56000 పోస్టులు.. వివిధ శాఖలలో ఖాళీ వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana government Jobs : తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీ వివరాలు 56 వేల పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో త్వరలో 18,236 ఉద్యోగాలు విడుదల చేస్తామని తెలియజేస్తున్నారు. ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో నోటిఫికేషను విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈనెల ఆఖరిలో 18236…
-
Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Summer Holidays 2025: వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం WhatsApp Group Join Now Telegram Group Join Now Summer Holidays 2025 : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో దాదాపు చివరి దశలో చేరుకున్నాయి. విద్యార్థులందరికీ వార్షిక పరీక్షలు జరిగే కంప్లీట్ కావడం జరిగింది. దీంతో విద్యార్థులకు, టీచర్లకు ఈనెల 24వ తేదీ నుంచి పాఠశాలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినది. రీ ఓపెనింగ్ జూన్ 12వ తేదీ నుంచి స్కూలు…
-
Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం
Intermediate : విద్యార్థులకు గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ కీలక నిర్ణయం WhatsApp Group Join Now Telegram Group Join Now ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు 12 ఏప్రిల్ విడుదలైన సంగతి తెలిసినది. Good news for students: Government’s key decision for students who failed in Intermediate ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్మీడియట్ 1st & 2nd Year…
-
TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు
TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 21వ తేదీన విడుదల ఏ అవకాశం ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేయడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. రెండో సంవత్సరంలో…
-
Sainik School Results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sainik School results : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School test result 2025 : తెలంగాణ రాష్ట్రంలోని రుక్మాపూర్ సైనిక పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాల కోసం క్యాటగిరి వారిగా 1:10 నిష్పత్తిలో విద్యార్థుల మెరిట్ లిస్టు జాబితా విడుదల చేయడం జరిగింది. Rukmapur Sainik School test results 2025 All education and jobs Notification…
-
RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ
RRB NTPC Railway Jobs : రైల్వే లో ఉద్యోగుల కోసం ఉచితంగా శిక్షణ WhatsApp Group Join Now Telegram Group Join Now Free Training For Railway Employees : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే శాఖలో ఉద్యోగాల సాధించాలన్న అభ్యర్థులకి ఉచితంగా శిక్షణ అందిస్తుంది. Free training for railway employees రైల్వే ఉద్యోగుల పొందాలనుకునే అభ్యర్థులకు 3 నుంచి 4 నెలల పాటు పరవస్తూ క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్…