AP Government Jobs : రాత పరీక్ష లేకుండా   గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగ నోటిఫికేషన్  | Latest GGH Kadapa  Jobs in Telugu

AP Government Jobs : రాత పరీక్ష లేకుండా   గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగ నోటిఫికేషన్  | Latest GGH Kadapa  Jobs in Telugu

Government General Hospital (GGH) Accountant/ Data Manager Job Recruitment In Telugu : గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్. ఆల్కహాల్ & డ్రగ్ డెడిక్షన్ సెంటర్‌లో అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కడప కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆఫ్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.  అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹పోస్ట్ వివరాలు  :- అకౌంటెంట్/డేటా మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 

🔹విద్య అర్హత  : అకౌంట్స్ పరిజ్ఞానం మరియు కంప్యూటర్ల పని పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹ఎంపిక ప్రక్రియ: విద్య అర్హత సంబంధించినటువంటి మార్క్స్ ఆధారంగా, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు…… రూ. 500/- బి) SC/ST/BC/ శారీరక వికలాంగ అభ్యర్థులకు రూ.300/.

🔹రూ.12,000/- నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: 12 నవంబర్ 2023.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page