APPSC Jobs : గ్రూప్-2 900 పోస్టులు & గ్రూప్-1 100 పోస్టులు పూర్తి వివరాలు తెలుగులో

APPSC Jobs : గ్రూప్-2 900 పోస్టులు & గ్రూప్-1 100 పోస్టులు పూర్తి వివరాలు తెలుగులో

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ద్వారా  ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల  భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్ 2 900 పోస్టులు & గ్రూప్-1 100 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు APSSDC ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో రాత పరీక్ష ఉంటుంది. కొన్ని పోస్టులు డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని వీలుగా ఉన్న పూర్తి పోస్ట్లు వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

పోస్ట్ లు కింద విధంగా ఖాళీలు ఉన్నాయి.  లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్- 23 పోస్టులు,  డిగ్రీ కాలేజీ లెక్చరర్స్- 267  పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్స్ – 10 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎల్స్ – 05 పోస్టులు,  టీటీడీ డీఎల్స్, జేఎల్స్-78 పోస్టులు, ఇంగ్లిష్ రిపోర్టర్స్(ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)- 10 పోస్టులు,  జూనియర్ లెక్చరర్స్ (లిమిటెడ్)- 47 పోస్టులు, అసిస్టెంట్ కెమిస్ట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ – 01 పోస్టులు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 06 పోస్టులు,  అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ – 03 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 01 పోస్టులు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ – 04 పోస్టులు, సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ – 02 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-2) -01 పోస్టులు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(కేటగిరి-3)- 04 పోస్టులు,  జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-4)- 06 పోస్టులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ – 38 పోస్టులు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ -38 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్స్ (జైళ్లు) -01 పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ -99 పోస్టులు, లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్- 02 పోస్టులు తదితర పోస్టులు ఖాళీలు ఉన్నాయి.

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page