APPSC Jobs : గ్రూప్-2 900 పోస్టులు & గ్రూప్-1 100 పోస్టులు పూర్తి వివరాలు తెలుగులో
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ద్వారా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్ 2 900 పోస్టులు & గ్రూప్-1 100 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు APSSDC ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో రాత పరీక్ష ఉంటుంది. కొన్ని పోస్టులు డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని వీలుగా ఉన్న పూర్తి పోస్ట్లు వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
పోస్ట్ లు కింద విధంగా ఖాళీలు ఉన్నాయి. లైబ్రేరియన్స్ ఇన్ ఏపీ కాలేజీ ఎడ్యుకేషన్- 23 పోస్టులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్- 267 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ జేఎల్స్ – 10 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ కాలేజీ డీఎల్స్ – 05 పోస్టులు, టీటీడీ డీఎల్స్, జేఎల్స్-78 పోస్టులు, ఇంగ్లిష్ రిపోర్టర్స్(ఏపీ లెజిస్లేచర్ సర్వీస్)- 10 పోస్టులు, జూనియర్ లెక్చరర్స్ (లిమిటెడ్)- 47 పోస్టులు, అసిస్టెంట్ కెమిస్ట్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ – 01 పోస్టులు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 06 పోస్టులు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ – 03 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ – 01 పోస్టులు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ – 04 పోస్టులు, సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్స్ – 02 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-2) -01 పోస్టులు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్(కేటగిరి-3)- 04 పోస్టులు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (కేటగిరి-4)- 06 పోస్టులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ – 38 పోస్టులు, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ -38 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్స్ (జైళ్లు) -01 పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ -99 పోస్టులు, లైబ్రేరియన్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్- 02 పోస్టులు తదితర పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now

AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest EdCIL Recruitment …
-
CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now

CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSL Recruitment …
-
KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now

KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Clerk Jobs : సెంట్రల్ యూనివర్సిటీలో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CUK Non-Teaching Recruitment 2026 Apply Online Now

Clerk Jobs : సెంట్రల్ యూనివర్సిటీలో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CUK Non-Teaching Recruitment 2026 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
-
Latest Jobs : 10th అర్హతతో లైబ్రేరియన్, క్లర్క్ LDC/ UDC, PGT, TGT, డ్రైవర్ & వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Sambalpur Recruitment 2026 Apply Online Now

Latest Jobs : 10th అర్హతతో లైబ్రేరియన్, క్లర్క్ LDC/ UDC, PGT, TGT, డ్రైవర్ & వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Sambalpur Recruitment 2026 Apply Online Now WhatsApp Group Join Now …
-
TS Government Jobs : No Exam..10th అర్హతతో అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్స్ & ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది| TS Government Nursing College Recruitment 2026 Apply Online Now

TS Government Jobs : No Exam..10th అర్హతతో అసిస్టెంట్ లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్స్ & ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | TS Government Nursing College Recruitment 2026 Apply Online Now WhatsApp Group Join Now Telegram …
-
AP Government Jobs : No Exam..10th అర్హతతో అటెండంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| AP Institute of Mental Health Contract/Outsourieng Recruitment 2026 Apply Online Now

AP Government Jobs : No Exam..10th అర్హతతో అటెండంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Institute of Mental Health Contract/Outsourieng Recruitment 2026 Apply Online Now WhatsApp Group …
-
District Court Jobs : No Exam..10th అర్హతతో క్లర్క్, డ్రైవర్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District POCSO Court Recruitment 2026 Apply Online Now

District Court Jobs : No Exam..10th అర్హతతో క్లర్క్, డ్రైవర్ & ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District POCSO Court Recruitment 2026 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group …
-
NITT Jobs : 12th అర్హతతో జూనియర్ & సీనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| NITT Recruitment 2026 Apply Online Now

NITT Jobs : 12th అర్హతతో జూనియర్ & సీనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| NITT Recruitment 2026 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NITT Recruitment 2026 Latest …

