Panchayati Raj Job 2023: నెల జీతం 32,000/- Age 45 Yrs లోపు పరీక్ష లేకుండా పంచాయతీ రాజ్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification in Telugu
Oct 30, 2023 by Telugu Jobs Point
Latest Rural Development and Young Professional & Pharmacist Panchayati Raj NIRDPR Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. NIRDPR అనేది గ్రామీణాభివృద్ధి రంగంలో శిక్షణ, పరిశోధన మరియు కన్సల్టెన్సీ కార్యకలాపాలను అందించే ఒక ప్రధాన సంస్థ. సంస్థ తన ఆరోగ్య కేంద్రం కోసం ఫార్మసిస్ట్ సేవలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పొందేందుకు ఎదురుచూస్తోంది. అర్హత, అనుభవం, వయస్సు, వేతనం మొదలైన వాటికి సంబంధించిన వివరాలు క్రింది పట్టికలో సూచించబడ్డాయి. ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థ “నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ & పంచాయతీరాజ్ కాంట్రాక్టు ప్రాతిపదికన నెలకు రూ.30,000/- to రూ. 32,000/- కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
Latest NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | Age 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ. 30,000/- to రూ. 32,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| Official Website | http://career.nirdpr.in/ |
NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Age Details :
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు to maximum 45 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Salary Details :
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ. 30,000/- to రూ. 32,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
- Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now
- Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now
- 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
- RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
- Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now
- ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now
- Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now
NIRDPR Young Professional & Pharmacist Recruitment 2023 Notification application free details :
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే General/OBC-NCL 300/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది.
NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification job details
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు యంగ్ ప్రొఫెషనల్ & ఫార్మసిస్ట్ ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
NIRDPR Young Professional & Pharmacist Recruitment 2023 Notification Education Details :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. HRలో MBAకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది & ఫార్మసీలో బ్యాచిలర్ సంబంధిత రంగంలో 2-3 సంవత్సరాల అనుభవం, 45 సంవత్సరాలు పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification Important Dates
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 12/11/2023.
NIRDPR Young Professional & Pharmacist Job Recruitment 2023 Notification selection process:
🔷రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
NIRDPR Young Professional & Pharmacist Recruitment 2023 Notification apply online process:-
•ఆన్లైన్ http://career.nirdpr.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑1st NIRDPR Notification Pdf Click Here
🛑2nd NIRDPR Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
-
Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now Latest NLCIL …
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
-
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now Latest Sainik School Tilaiya Recruitment 2026 Latest Ward …
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
