AP Government Jobs 2023 : AP వైద్య విధాన పరిషత్ లో నోటిఫికేషన్ వచ్చింది | 32,670/- జీతం వస్తుంది | Latest APVVP Jobs in Telugu
Oct 28, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్.
📌AP వైద్య విధాన పరిషత్ ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,670/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన AP వైద్య విధాన పరిషత్ ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో కింద వివిధ కేటగిరీల పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ లో కింద అవుట్‌సోర్సింగ్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ఆడియోమెట్రీషియన్ & ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. APVVP హాస్పిటల్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Latest AP Vaidya Vidhana Parisahd Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి:
01.07.2023 నాటికి లెక్కించబడుతుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
సడలింపులు క్రింది విధంగా ఉంటాయి:-
•SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.
•ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు.
•వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు.
•అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
మరిన్ని కొత్త ఉద్యోగ వివరాలు :-
- 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
- 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
- Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
- Air Force Jobs : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Indian Air Force Ground Duty, Flying & Technical Non Technical Notification 2025 Apply Now | Telugu Jobs Point
- School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
- ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
- SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
- Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
- AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹32,670/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
పోస్ట్ పేరు | నెల జీతము |
ఫార్మసిస్ట్ గ్రేడ్-II | రూ.32,670/- |
ఆడియోమెట్రీషియన్ | రూ.32,670/- |
ల్యాబ్ అటెండెంట్ | రూ.15,000/- |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
దరఖాస్తు రుసుము:
•OC అభ్యర్థులకు రూ. 350/-
•SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు = రూ. 250/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది:- మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:: AP వైద్య విధాన పరిషత్ ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో వివిధ పోస్టులకు నియామకం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు:- మనకు ఈ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో ఫార్మసిస్ట్ గ్రేడ్-II, ఆడియోమెట్రీషియన్ & ల్యాబ్ అటెండెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఫార్మసిస్ట్ గ్రేడ్-II కావలసిన కనీస అర్హత ప్రభుత్వం గుర్తించిన SSC లేదా దానికి సమానమైన పరీక్షను కలిగి ఉండాలి. A.P యొక్క డి.ఫార్మా/ బి.ఫార్మా(లేదా)లో ఉత్తీర్ణత. AP ప్రభుత్వంచే గుర్తించబడిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ఫార్మసిస్ట్ గ్రేడ్-II, A.P. ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి D.Pharma మరియు B.Pharma రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్/ ఆడియోమెట్రిషియన్ పోస్టుకు కావలసిన అర్హత ఇంటర్మీడియట్ (లేదా) దానికి సమానమైన దానిని కలిగి ఉండాలి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్/ ఆడియోమెట్రిషియన్. భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్/B.Sc డిగ్రీ ఇన్‌స్పీచ్ మరియు లాంగ్వేజ్ సైన్సెస్ లేదా బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీ కలిగి ఉండాలి. పోస్టులు కు పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి. ల్యాబ్ అటెండెంట్ పోస్టుకు కావలసిన అర్హత SSC/10th లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, AP లేదా AP ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ ద్వారా నిర్వహించబడే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) కలిగి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు APVVP నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ప్రారంభం తేదీ 28-10-2023 నుండి అప్లికేషన్ చివరి తేదీ 02-11-2023.
Latest AP Vaidya Vidhana Parisahd Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి
•ఆన్లైన్ https://eastgodavari.ap.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•పైన పేర్కొన్న పోస్టుల కోసం పూరించిన దరఖాస్తులను 03-11-2023 సాయంత్రం 5.00 గంటలలోపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొవ్వూరు క్యాంపస్‌లోని పూర్వపు తూర్పుగోదావరి జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑1st Notification & Application Pdf Click Here
🛑2nd Notification & Application Pdf Click Here
🛑Website Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*