ICPS Recruitment 2023 : మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల | Latest Govt Jobs
Oct 27, 2023 by Telugu Jobs Point
District Child Protection Unit Under ICPS on Contract Basis Notification 2023 :జిల్లా బాలల పరిరక్షణ సమితి: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న సమగ్ర బాలల పరిరక్షణ సమితి నందు ఈ క్రింద తెలిపిన ఖాళీగా ఉన్న ఉద్యోగమును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఉద్యోగ ఖాళీల వివరములు 27.10.2023 @ 06.00 pm నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ముగింపు: 06.11.2023 @ 23.59 గంటలకు. కింది పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. జిల్లా బాలల పరిరక్షణ సమితి రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుకు నెలవారీ జీతం రూ.44,023/-. జిల్లా బాలల పరిరక్షణ సమితి రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. పేర్కొన్న పోస్టుకు మొత్తం 01 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి.

District Child Protection Unit Under ICPS on Contract Basis Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
మొత్తం పోస్టులు :- 01
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ రూ.₹44,023/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
మరిన్ని ఉద్యోగ అవకాశాలు
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు :- జిల్లా బాలల పరిరక్షణ సమితి లో కింద నోటిఫికేషన్ రావడం జరిగింది.
పోస్టు వివరాలు :- జిల్లా బాలల సంరక్షణ అధికారి పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్/సోషియాలజీ/ చైల్డ్ డెవలప్మెంట్/హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/ సైకియాట్రీ/ లా/ పబ్లిక్ హెల్త్/ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్లో ఉన్నాయి చూడండి.
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష లేకుండా
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
District Child Protection Unit Under ICPS on Contract Basis Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ తెరవడం: 27.10.2023 @ 06.00 pm నుండి
ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ముగింపు: 06.11.2023 @ 23.59 గంటలకు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS PO …
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
-
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*