Central Government Job | పరీక్ష లేదు ఫీజు లేదు గ్రామీణ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | MIDHANI Assistant Recruitment 2023 Notification Out 20 Vacancy in Telugu | Latest Jobs in Telugu
Oct 09, 2023 by Telugu Jobs Point
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ కాంట్రాక్ట్ ఎంగేజ్‌మెంట్ నోటీసు – వాక్-ఇన్ ఎంపిక ప్రక్రియ డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు
మనకు ఈ నోటిఫికేషన్ మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటీసు ద్వారా విడుదల చేయడం జరిగింది.
MIDHANI Assistant Recruitment 2023 Notification ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 20 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)
ఈ ఉద్యోగాలు మనకు రెమ్యునరేషన్ ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి:
కనీస వయసు :18 సంవత్సరాలు
గరిష్ట వయసు :35 సంవత్సరాలు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.27,840/- to రూ.30,490/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
MIDHANI Assistant Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సీనియర్ నర్సు, నర్స్ & ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ లో 6 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. SSC+ITI (ఎలక్ట్రీషియన్) + NAC, కనీసం 60% మార్కులతో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా & కనీసం మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (మెకానికల్) కనీసం 60% ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ముక్యమైన తేదీలు
*వాక్ ఫర్ ఇంటర్వ్యూ ప్రారంభ తేదీ :09/10/2023.
*వాక్ ఫర్ ఇంటర్వ్యూ చివరి తేదీ : 16/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
వేదిక & రిపోర్టింగ్ సమయం:-
MIDHANI Corporate Office, Kanchanbagh, Hyderabad Reporting Time :08.00 AM 10.30 తర్వాత అభ్యర్థులు అనుమతించబడరు
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.