India Post Recruitment: Age 50 లోపు 10వ తరగతి అర్హతతో పోస్టల్ ఏజెంట్ల గా పోస్టల్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

India Post Recruitment: Age 50 లోపు 10వ తరగతి అర్హతతో పోస్టల్ ఏజెంట్ల గా పోస్టల్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

Oct 08, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Postal Agents India Postal Department Jobs 2023

పోస్ట్ లో ముఖ్యాంశాలు

📌 ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌పోస్టల్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.

📌రాత పరీక్షలు లేకుండా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

📌Age 18-50 ఏళ్ల మధ్య ఉన్న అప్లై చేస్తే సొంత గ్రామంలో ఉద్యోగం వచ్చే అవకాశం.

📌తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీగా వస్తుంది.

📌దరఖాస్తు ప్రారంభం 25 అక్టోబర్ 2023.

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగిందిపోస్టల్ జీవితబీమా, రూరల్ పోస్టల్ జీవితబీమా పాలసీలు సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు, పదో తరగతి ఉత్తీర్ణులై, 18-50 ఏళ్ల మధ్య ఉన్నవవారు. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది:- మనకు ఈ నోటిఫికేషన్భారతీయ తపాలాశాఖ, పోస్టల్ జీవితబీమా, రూరల్ పోస్టల్ జీవితబీమా పాలసీలు సేకరించేందుకు ఏజెంట్ల నియామకానికి ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

అవసరమైన వయో పరిమితి:- నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18-50 ఏళ్ల మధ్య ఉన్న ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:- మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి. మీరు చేసే బీమాలు మరియు పోలీసులు మీద ఆధారపడి మీకు కమిషన్ అన్నది ఉంటుంది. 

దరఖాస్తు రుసుము:- మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

ఉద్యోగాలు వివరాలు:- మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు పోస్టల్ ఏజెంట్ల ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి  పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు :- మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ ప్రారంభం తేదీ :ఈనెల 25లోపు కరీంనగర్ డివిజన్ ఆఫీస్ లో అందించాలని సూచించారు. ఏజెంట్లుగా నియామకం అయిన వారు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు పీఎల్స్ఐ డెవలప్మెం ట్ ఆఫీసర్ వంగల దిలీప్ 9490783275 ను సంప్రదించాలని సూచించారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page