Govt Job : 34800 నెల జీతం ఇస్తారు 12వ తరగతి తో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | AllMS Clerk & DEO Recruitment 2023 in Telugu | Latest Jobs in Telugu
Latest AllMS Direct Recruitment Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. 105 పోస్టులు 09 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాన్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీస్ గ్రేడ్, కళాకారుడు (మోడలర్), సామాజిక కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-A, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, క్యాషియర్, స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ & జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AllMS) భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 105 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశం వస్తుంది.
ఈ ఉద్యోగాలు పర్మనెంట్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల?
ఈ నోటిఫికేషన్లు ఉద్యోగాలు పెర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు.
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగ వివరాలు
*అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్
*మెడికో సోషల్ సర్వీస్ ఆఫీస్ గ్రేడ్
*కళాకారుడు (మోడలర్)
*సామాజిక కార్యకర్త
*డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-A
*సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
*క్యాషియర్
*స్టోర్ కీపర్-కమ్-క్లర్క్
*జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
*స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
జీతం ప్యాకేజీ:
మీరు మీ రూ 19,900 to రూ 1,12,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అన్‌రిజర్వ్డ్/OBC అభ్యర్థులకు రూ.3000/-. SC/ST/EWS/మహిళ అభ్యర్థులకు రూ.2400/-. వైకల్యాలున్న వ్యక్తులు – రుసుము మినహాయింపు ఉటుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, మెడికో సోషల్ సర్వీస్ ఆఫీస్ గ్రేడ్, కళాకారుడు (మోడలర్), సామాజిక కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-A, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, క్యాషియర్, స్టోర్ కీపర్-కమ్-క్లర్క్ & జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
AllMS Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10th+2, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు
*అప్లికేషన్ ప్రారంభ తేదీ :- 21/09/2023
*అప్లికేషన్ చివరి తేదీ :- 20/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
- 10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
- 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
- Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
- Air Force Jobs : ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల | Indian Air Force Ground Duty, Flying & Technical Non Technical Notification 2025 Apply Now | Telugu Jobs Point
- School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
- ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
- SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
- Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
- AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.